Thursday, March 28, 2024
Home Search

అమెరికా - search results

If you're not happy with the results, please do another search
Software engineer died with heart attack in America

అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్‌లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు...
Bridge collapsed after ship collided in America

అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిన వంతెన

నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జి అందులో 22 మంది భారతీయ సిబ్బంది వాషింగ్టన్ : అమెరికాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ కంటైనర్ షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్...
Kejriwal to ED custody

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా కీలక వ్యాఖ్యలు

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా, ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన...
Indian Girl Ends Life in Car Accident in US

అమెరికాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

న్యూయార్క్: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికాలోని పె న్సిల్వేనియా రాష్ట్రంలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని...

అమెరికా తీసుకు వెళ్తానని ఛీటింగ్

విదేశాలకు పంపిస్తానని చెప్పి యువతి వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు పాస్‌బుక్‌లు, పది...

అమెరికాలో కారు ప్రమాదంలో భారతీయ యువతి మృతి

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికా లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో శనివారం కారుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని...
US Files Landmark Case Against Apple

ఐ ఫోన్ పై అమెరికా కోపం.. ఆపిల్ పై కేసు

స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆపిల్ సంస్థపై అమెరికా కేసు పెట్టింది. పోటీకి తావులేకుండా, ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తూ, వినియోగదారులపై ఆపిల్ సంస్థ అధిక ధరల భారం మోపుతోందని ఆరోపించింది....
US govt sues Apple on monopoly charges

యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా

మొబైల్ అగ్రగామి యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. కృత్రిమగా ధరలు పెంచుతోందని న్యూజెర్సి ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ దావా...
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో చ దువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్ల్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ...

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు : పుతిన్

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక...

అమెరికాలో మరో విషాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం

అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా...
Nuclear war inevitable of America sends troops to support Ukraine

ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు : పుతిన్

మాస్కో : ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం...
Kazipet medical student dead in America

అమెరికాలో కాజీపేట యువకుడి దుర్మరణం

అమెరికాలో మరో తెలుగు యువకుడు కన్నుమూశాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ (27) అనే యువకుడు మార్చిన 9న వెస్ట్ ఫ్లోరిడాలో మరణించాడు. విస్టీరియా ద్వీపం సమీపాన అతను వాటర్ రేసింగ్ చేస్తుండగా...
Nikki Haley Exit from American presidential Race

అమెరికా అధ్యక్ష బరికి హేలీ గుడ్‌బై

వాషింగ్టన్: అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికల బరి నుంచి నిక్కి హేలీ వైదొలగనుంది. లిగారు. దీనితో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎదురులేని స్థితి ఏర్పడింది. తాను ప్రైమరీ బరి నుంచి నిష్క్రమిస్తున్నట్లు...

అమెరికా బరిలో ట్రంప్ కార్డు

అమెరికా అధ్యక్ష బరిలో ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున తిరుగులేని ప్రెసిడెంట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా ఖరారయినట్లే. మరో 3 రాష్ట్రాలలో జరిగిన పార్టీ అభ్యర్థి ఎంపిక పోటీలో ట్రంప్...
Andhra girl married with America boy

ఒక్కటైన అమెరికా అబ్బాయి.. ఆంధ్ర అమ్మాయి..

అమరావతి: ప్రేమకు ప్రాంతం, కుల, మత భాష భేదాలు ఏమీ ఉండవని చిత్తూరు అమ్మాయి, అమెరికా అబ్బాయి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పలమనేరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో అమెరికాకు...
Sikh singer killed in America

అమెరికాలో సిక్కు గాయకుడి దారుణ హత్య

అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సిక్కుమతానికి చెందిన రాజ్ సింగ్ అలియాస్ గోల్డీ అనే సంగీతకారుణ్ని అలబామాలో దుండగులు కాల్చి చంపారు. అతని వయసు 29 ఏళ్లు. గురుద్వారా ఎదుట...
Hyderabad youth dies of brain stroke in America

అమెరికాలో బ్రెయిన్‌స్ట్రోక్‌తో హైదరాబాద్ యువకుడి మృతి

హైదరాబాద్: మంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చెందిన విశ్రాంత ఆర్‌టిఒ తులసీరాజన్...
Director VN Aditya got doctorate from George Washington University of Peace

డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డాక్టరేట్..

"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో...

Latest News