Saturday, April 20, 2024
Home Search

ఖమ్మం - search results

If you're not happy with the results, please do another search
Kanchipuram Varamahalakshmi Silks Store Launched in Khammam

ఖమ్మంలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్టోర్‌ను ప్రారంభం

ఎథ్నిక్ అపెరల్ రిటైలర్ సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ (SSKL) తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఫార్మాట్‌లో ఖమ్మంలోని బైపాస్ రోడ్‌లో తమ 59వ స్టోర్‌ను...

ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కెసిఆర్ సమావేశం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపి నియోజకవర్గాల ముఖ్య నేతలతో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో...
Mirchi farmers strike in Khammam

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన

ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అన్నదాతలు ధర్నా చేస్తున్నారు. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి...
Chilli poured into the Khammam market

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

ఒకేరోజు లక్ష బస్తాలు రాక.. క్వింటాలు ధర రూ.20.850 మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది .వరుసుగా మూడు రోజులపాటు సెలవు రావడం వల్ల సోమవారం నాడు దాదాపు...

ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ఓ గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెళ్తుండగా పట్టాలపై భారీ శబ్దాలు రావడంతో లోకో పైలట్ అనుమానం వచ్చి రైలును...
TSRTC Bus Driver gets Heart Attack in Khammam

ఖమ్మంలో విషాదం: రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు..

ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.. అయినా నొప్పిని భర్తిస్తూ.. ప్రయాణికులను సురక్షితంగా కాపాడి.. ప్రాణాలు విడిచాడు బస్సు డ్రైవర్. ఈ విషాదం ఘటన గురువారం ఉదయం...
Private bus overturned in Khammam

ఖమ్మంలో బోల్తాపడిన ప్రైవేటు బస్సు

మద్దులపల్లి: ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు...
Deputy CM wife application for Khammam MP ticket

ఖమ్మం ఎంపి టికెట్ కోసం డిప్యూటీ సిఎం సతీమణి దరఖాస్తు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు. శనివారం గాంధీ భవన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత...
If Sonia Gandhi does not contest from Khammam... : Renuka Chaudhary

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే… : రేణుకా చౌదరి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే తాను ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని కేంద్ర...

ఖమ్మంలో పోటీ చేసే హక్కు నాకే ఉంది..

ఖమ్మం : ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, అయితే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని ఖమ్మం మాజీ...
Minister Thummala inspection Khammam Mirchi market

ఖమ్మం మిర్చి మార్కెట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మిర్చి మార్కెట్ ను సందర్శించారు. తేమశాతం పేరిట రైతులను వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం అందడంతో ఆయన మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ...
Library collapsed in Khammam

ఖమ్మంలో కూలిన గ్రంథాలయం…

హైదరాబాద్: ఖమ్మం నగరంలో గ్రంథాలయం కుప్పకూలింది. విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ సెలవు కావడంతో గ్రంథాలయానికి విద్యార్థులు రాలేదు. గ్రంథాలయం కుప్పకూలడంతో ఇరుగుపొరుగువారు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా గ్రంథాలయంలోని...
Woman fell under the bus and died on the spot

ఖమ్మంలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి

ఖమ్మ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మిగ్ జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ ఇంటి...
Congress counter to PM Modi

ఖమ్మంలో కాంగ్రెస్ హవా.. 10 స్థానాల్లో ఆధిక్యం

మన తెలంగాణ / హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం. ఆదిలాబాద్‌లో బిజెపి అభ్యర్థి శంకర్ ఆధిక్యం. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి సత్యం ఆధిక్యం. ఆర్మూర్‌లో బిజెపి...
Thummala Lead in Khammam

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం

మన తెలంగాణ/హైదరాబాద్: పినపాకలో కాంగ్రెస్ అభ్యర్థి పినపాక వెంకటేశ్వర్లు ఆధిక్యం. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం. బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ ఆధిక్యం. ఉప్పల్‌లో బిఆర్‌ఎస్...
Vinod said that BRS Govt is sure to come back to power

ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల ఓడిపోతాం

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపి వినోద్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లనూ తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఖమ్మంలో మాత్రం తమ పార్టీ రెండు మూడు చోట్ల ఓడిపోవచ్చునని...
TDP support Congress in Khammam

ఖమ్మం కాంగ్రెస్‌కు టిడిపి మద్దతు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి...
Tammineni Veerabhadram said that Bhatti will lose in Khammam

ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్టమొదటిది మధిరనే రాసుకోండి, సీపీఎంతో పొత్తు ఎందుకు...
Khammam student Ends life after stabbed in America

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. అక్టోబర్ 31న అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పుచ్చా వరుణ్ రాజ్ అనే ఒక 24 సంవత్సరాల తెలంగాణ విద్యార్థి కత్తిపోట్లకు...
CM KCR BRS Public Meeting In Sathupally

ఖమ్మం జిల్లా సీనియర్ నేతపై సిఎం కెసిఆర్ ఫైర్

ఖమ్మం: బిఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సత్తుపల్లిలో భారాస ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఓట్ల కోసమే దళితబంధు తెచ్చిఉంటే.. మేనిఫెస్టోలో...

Latest News