Home Search
పెళ్లి - search results
If you're not happy with the results, please do another search
ట్రక్కును ఢీకొన్న పెళ్లి బృందం కారు..తొమ్మిది మంది మృతి
రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని డుంగ్రి గ్రామంలో జరిగిన వివాహ...
రెండో పెళ్లి… పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భార్య… భర్తే తగలబెట్టాడని ఆరోపణలు
వరంగల్: ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మరో వైపు ఆమె తల్లిదండ్రులు భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని...
ప్రేమపెళ్లి…. కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి
సిరిసిల్ల: తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని తండ్రి ఫ్లెక్సీ కొట్టించాడు. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళీ కూతురు చిలువేరి అనుష బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఒక అబ్బాయిని...
పెళ్లి వేడుకలో ఘర్షణ… ఆరుగురికి కత్తిపోట్లు
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం కత్తిపోట్ల కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్‌ఎ కాలనీలో పెళ్లి విందులో వధువు, వరుడి తరపు బంధువులు ఘర్షణకు దిగారు. ఆరుగురికి కత్తి పోట్లకు గురకావడంతో ఆస్పత్రికి...
గుంటూరు అమ్మాయితో బెల్జియం అబ్బాయి పెళ్లి…
అమరావతి: ప్రేమకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవు. మనసులు ఒక్కటైతే చాలు ఏ దేశం నుంచైనా పెళ్లి చేసుకోవడానికి ప్రేమ జంటలు రెడీ అవుతున్నారు. గుంటూరు అమ్మాయి, బెల్జియం యువకుడు గ్రాఢంగా...
ప్రేమపెళ్లి… భయంతో ప్రాణాలు తీసుకున్నారు
రంగారెడ్డి: ఇద్దరు ప్రేమించుకున్నారు... ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో పెద్దలు అడ్డు చెబుతారని ఆ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి...
ఘనంగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లి
హైదరాబాద్: కామెడీ టివి షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఈ షో ద్వారా ఎందరో హాస్యనటులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో మోహన్ ఒకరు. ఇతడి లేడీ గెటప్ చాలా ఫేమస్. కాగా ఈయన...
బోర్లు వేసి అప్పులపాలు.. మహిళా రైతు కొడుకు పెళ్లికి కెసిఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం
తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. జనగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాలను ఆదివారం కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత...
ప్రేమించి పెళ్లి చేసుకుంటా: హీరో విజయ్ దేవరకొండ
ఖచ్చితంగా లవ్ మేరేజే చేసుకుంటానని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన తల్లిదండ్రులకు కూడా నచ్చాలన్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోనని, కొంత టైమ్ కావాలని అన్నారు....
నిరాడంబరంగా కమెడియన్ కూతురి పెళ్లి
కోలీవుడ్ దివంగత కమెడియన్ వివేక్ గురించి ప్రేత్యకంగా చెప్పనక్కరలేదు. అతడు టైమింగ్ కమెడితో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు. తమిళంలో చాలా సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించినప్పటికి తెలుగులో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించాడు....
మనవడి పెళ్లి ఆగిందని తాత ఆత్మహత్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిలా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు సంగారెడ్డి...
రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్!
ప్రముఖ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గంత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగా పురంలోని...
రెండో పెళ్లిపై హీరోయిన్ మీనా ఏం చెప్పిందంటే..
బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకున్నవారిలో మొదటి స్థానం శ్రీదేవిది అయితే రెండోస్థానం మీనాకు దక్కుతుంది. అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ వంటి పెద్ద హీరోలకు కుమార్తెగానో,...
అందాల ముద్దుగుమ్మను పెళ్లి చేసుకున్న జోమాటో సిఇఓ
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ యాప్ లేని సెల్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి లేదు. ఆర్డర్ ఇవ్వడమే తరువాయి, వేడివేడిగా ఆహార పదార్ధాలను డోర్ డెలివరీ...
పెళ్లి చేసుకోబోతున్న బర్రెలక్క
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు వైరల్‌గా మారింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష్, తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించింది. తెలంగాణ...
మరో పెళ్లి చేసుకోకుండా.. భర్తపై యాసిడ్ దాడి
భర్త మరో పెళ్లి చేసుకోకుండా ఓ భార్య యాసిడ్ దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో బుధవారం చోటుచేసుకుంది. ఎర్డండికి చేందిన నిరేటి మహేశ్‌కు, లక్షణతో వివాహం జరిగింది....
పెళ్లి చేసుకోలేదని కోడలిని చంపిన మేనమామ
బెంగళూరు: తనని పెళ్లి చేసుకోలేదని మేనకోడలను మామ హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హావేరి జిల్లా హనగల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బైచవళ్లి గ్రామంలో దీప(21) అనే యువతి...
ప్రేమపెళ్లి… అదే రోజు తాళి తెచ్చాడు… నడిరోడ్డుపై వదిలేశాడు
చిత్తూరు: ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు... వివాహం చేసుకొని 24 గంటలు కాక ముందే మెడలోని తాళి తెంచేసి ప్రియురాలిని నడ్డురోడ్డు వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...
పెళ్లి చేసుకున్న ‘ఒంగోలు గిత్త’ హీరోయిన్!
తీన్ మార్, ఒంగోలు గిత్త మూవీల్లో హీరోయిన్ గా నటించి, తెలుగువారికి పరిచయమైన నటి కృతి కర్బందా తన ప్రియుడు పులకిత్ సామ్రాట్ ను వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్ లో శుక్రవారం బంధుమిత్రుల...
హీరో వెంకటేశ్ ఇంట్లో మోగుతున్న పెళ్లి బాజాలు
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన కుమార్తె హయవాహిని వివాహానికి శుక్రవారమే ముహూర్తం. విజయవాడకు చెందిన ఒక డాక్టర్ తో ఆమె వివాహం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారంనాడు మెహందీ...