Home Search
భార్య - search results
If you're not happy with the results, please do another search
భార్య స్త్రీ ధనంపై భర్తకు హక్కు లేదు
భార్యకు చెందిన స్త్రీనిధిపై భర్తకు ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏదేనీ క్లిష్ట పరిస్థితుల్లో భర్త ఈ స్త్రీనిధిని తన అవసరాలకు లేదా కుటుంబానికి వాడుకుంటే దీనిని సదరు భార్యకు తిరిగి...
భార్య వద్ద అంగస్తంభన ప్రతిష్టంభన..యువ దంపతులకు విడాకులు
ఓ మగాడికున్న వింత వంధ్యత్వం లేదా విచిత్ర నపుసంకత్వం భార్యతో విడాకులకు దారి తీసింది. దాంపత్య జీవితం విఫలమైంది. బొంబాయి హైకోర్టు అనుబంధ ఔరంగబాద్ కోర్టు ఇటీవలే తమ ముందుకు వచ్చిన దాంపత్య...
గర్భవతి భార్యను తగులబెట్టిన కిరాతక భర్త
అమృత్ సర్: బాబా బకాల ప్రాంతంలోని బుల్లీ నంగల్ గ్రామంలో ఓ వ్యక్తి తన 23 ఏళ్ల గర్భవతి భార్యను ఆదివారం సజీవంగా తగులబెట్టాడని పోలీసులు తెలిపారు. భార్యతో పోట్లాడాక సుఖ్ దేవ్...
నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం అందిస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తన భార్యకు ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపి తినిపిస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రామన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. టాయిలెట్ కలిపిన ఆహారం తినడంతో తన భార్య బుష్రా బీబీకి...
రెండో పెళ్లి… పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భార్య… భర్తే తగలబెట్టాడని ఆరోపణలు
వరంగల్: ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మరో వైపు ఆమె తల్లిదండ్రులు భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని...
నాభార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత ఆహారం...
గుజరాత్లో ఆప్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేజ్రీవాల్, భార్య సునీత
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం గుజరాత్ స్టార్ క్యాంపైనర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, పార్టీ నేతలు...
భార్యను చంపి… 200 ముక్కలు చేసి
లండన్ : బ్రిటన్‌లో భార్యను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 200 ముక్కలుగా చేశాడో కిరాతక భర్త. తన ఇంట్లోనే వారం రోజుల పాటు దాచి ఉంచి, తరువాత సమయం చూసి నదిలో...
భార్యను కత్తితో పొడిచి 200 ముక్కలు చేసిన కిరాతక భర్త
బాసింగ్హామ్: యూకెలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యను 200 ముక్కలుగా నరికి చంపేశాడు. తర్వాత తన వంట గదిలో పదిల పరిచి, చివరికి తన స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు. కాగా...
జవాన్ యాదయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి
సిఎం అనుముల రేవంత్ రెడ్డి గొప్పమనసు చాటుకున్నారు. ఎప్పుడో పదేళ్ల కింద తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ దేశ రక్షణకోసం తన ప్రాణాలు విడిచిన విషయాన్ని రేవంత్ గుర్తుపెట్టుకున్నారు. ఇంటి పెద్దదిక్కును...
మాజీ దేశాధ్యక్షుడి భార్య తినే ఆహారంలో టాయిలెట్ క్లీనర్!
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుష్రా బీబీపై జైలులో విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తాము తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష...
భార్య ముందే చెరువులో మునిగి భర్త మృతి
మేడ్చల్: భార్య ముందే భర్త చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి మండల కేంద్రంలో హన్మంత్,...
భార్యను భూతం, పిశాచి అని తట్టడం హింస కాదు
పాట్నా హైకోర్టు సంచలన తీర్పు
పాట్నా: విడిపోయిన దంపతులు పరస్పరం భూతం, పిశాచి వంటి పేర్లతో నీచమైన భాషలో తిట్టుకోవడాన్ని హింసగా పరిగణించలేమని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. జార్ఖండ్‌కు పొరుగున ఉన్న బొకారో నివాసులు...
‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ వాట్సాప్ ప్రచారాన్ని ఆరంభించిన కేజ్రీవాల్ భార్య
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని స్థానిక కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడగించిన నేపథ్యంలో, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ ప్రచారం ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ను ఆరంభించారు. ‘...
భర్త క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలి
కర్ణాటక చిత్రదుర్గలో ఓ భర్త క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీర్ అయిన దర్శన్ బాబుకు 2020లో రంజితతో వివాహం జరిగింది. దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్...
భార్యకు శిరోముండనం చేసిన కానిస్టేబుల్
అమరావతి: భార్యపై అనుమానంతో ఆమెకు భర్త శిరోముండనం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు....
వంట కోసం భార్యను చంపి…. ఉరేసుకున్న భర్త
లక్నో: వంట త్వరగా చేయలేదని భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా థంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు...
చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య
ఖమ్మం జిల్లా కేంద్రంలో భార్యకు భర్త చెవిదిద్దులు కొనివ్వలేదని అతడిని ఆమె తగలబెట్టింది. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా,...
భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
నగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలోని రాజాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... తుర్కదిన్నె గ్రామానికి చెందిన శివశంకర్ (34) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనికి గతంలో...
భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...