Thursday, March 28, 2024
Home Search

మహబూబ్‌నగర్ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

26న మహబూబ్‌నగర్ జిల్లాలో టామ్ కామ్ సంస్థ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌

హైదరాబాద్ : ఆగస్టు 26న మహబూబ్‌నగర్ జిల్లాలో టామ్ కామ్ సంస్థ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం...

రేపు మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి కేటీఆర్

జడ్చర్ల: తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తోంది. జడ్చర్ల పట్టణంలో 560 డబుల్...
Bathukamma sarees Distribution from tomorrow: Minister KTR

నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాకు మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పేరూరు ఎత్తిపోతల పథకానికి, వర్నే-మత్యాలంపల్లి రోడ్డుపై వంతెనకు,భూత్పూర్ లో మిని స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్-నాన్ వెజ్...

నేడు మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి ఎన్నికల పోరు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. పోలింగ్...
16 people are contesting for the seat of joint Mahabubnagar local bodies

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల స్థానానికి 16 మంది పోటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికకు గడువు ముగిసింది. 16 మంది అభ్యర్థులు 28 నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న జీవన్...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కెటిఆర్ భేటీ

లోక్‌సభ ఎన్నికలు, ఎంఎల్‌సి ఉపఎన్నికపై చర్చ మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు....
The previous government said that they would build a labor welfare building for every district

జిల్లాకో కార్మిక సంక్షేమ భవన్ కట్టిస్తామన్న గత సర్కార్

ఒక్కో జిల్లాలో రూ. కోటితో నిర్మిస్తామని హామీ కొత్త సర్కారు అయినా వారిని పట్టించుకునేనా? గుర్తింపు కార్డులతోనైనా ప్రాధాన్యతనివ్వండంటున్న కార్మికులు మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త ప్రభుత్వం..కొత్త పాలన...కొంగొత్త ఆశలు...కార్మికులు అనుకున్నట్లే ఈ...
Yellow alert for many districts of Telangana

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాత్రిపూట తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెండు రోజుల క్రితంతో పోలిస్తే...
Congress party won in Telangana assembly elections

మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ కు భారీ షాక్

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి కెటిఆర్ సమక్షంలో మాజీ ఎంఎల్‌ఎ ఎర్ర శేఖర్ బిఆర్‌ఎస్‌లో చేరారు. జడ్చర్ల నుంచి మూడుసార్లు ఎర్రశేఖర్ ఎంఎల్‌ఎగా గెలిచారు. శేఖర్‌తో...
CM KCR Praja Ashirvada Sabha

ఆ నాడు మహబూబ్‌నగర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చేవి

జడ్చర్ల: ఆ నాడు మహబూబ్‌నగర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చేవని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా.. గత ఉద్యమ సందర్భంలో ఏ మూలుకు పోయినా.. ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా...
Revanth Reddy comments on CM KCR

ప్రధాని మహబూబ్‌నగర్ పర్యటన నిరాశ పరిచింది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

పాలమూరుకు మోడీ మొండిచేయి చూపారు ప్రధాని పర్యటన వల్ల ప్రజాధనం వృథా మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటన తీవ్ర నిరాశ పరిచిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వెనుకబడిన పాలమూరు...
Srinivas Goud meeting on Mahabubnagar suspension bridge inauguration

మహబూబ్‌నగర్ సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

మన తెలంగాణ / హైదరాబాద్ : మహబూబ్ నగర్ పట్టణంలోని ట్యాంక్ బండ్‌పై 14 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం పై పర్యాటక శాఖ మంత్రి వి....

మహబూబ్‌నగర్లో వెలుగు చూసిన శిలాయుగపు రేఖా చిత్రం

మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు మూసాపేటలో బయటపడిన ఆదిమానవుని ఆనవాళ్లు ఆనవాళ్లను కాపాడుకోవాలి : ఈమని శివనాగిరెడ్డి మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఆదిమానవుని...
'Isha Gramotsavam' begins today in Mahabubnagar

నేడు మహబూబ్‌నగర్‌లో ‘ఈశా గ్రామోత్సవం’ ప్రారంభం

హాజరు కానున్న క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి జోగినపల్లి హైదరాబాద్ : క్రీడాకారులతో నిర్వహించబడే సద్గురు ఈశా గ్రామోత్సవం నేడు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ ఎంపి జోగినపల్లి...

అప్పుడు వలసల జిల్లా .. ఇప్పుడు ఉపాధికి ఖిల్లా

మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు అనగానే వలసలకు, నిరక్షరాస్యతకు, పే దరికానికి కేరాఫ్ అడ్రస్ అనేలా ఉండేదని అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఉపాధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని...

జిల్లా క్లబ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం

మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ క్లబ్‌ను అత్బుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కొత్త హంగులతో అత్యాధునికంగా మారుస్తామన్నారు. జిల్లా క్లబ్ వద్ద...
Will fight for BC tickets with higher authority: Revanth Reddy

పాలమూరు జిల్లాకు ఇచ్చిన హామీలు సిఎం కెసిఆర్ నెరవేర్చాలి

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న మంత్రి అనుచరుల ఆగడాలు పార్టీలో పలువురు చేరిక సందర్భంగా టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్ : ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పాలమూరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టిపిసిసి అధ్యక్షులు...

నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు...

అన్ని రకాల జబ్బులకు మహబూబ్‌నగర్‌లోనే వైద్యం

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇకపై ప్రతి మంగళవారం గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి....

వర్షాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మహబూబ్‌నగర్ బ్యూరో : గడిచిన మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం కురుస్తున్నాయని, ఈ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలందరూ...

Latest News