Wednesday, April 24, 2024
Home Search

రేవంత్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Harish Rao accepted CM Revanth Reddy's challenge

సిఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు. ప్రమాణం చేసేందుకు రావాలని సిఎం రేవంత్ కి హరీశ్ సవాల్ విసిరారు....
Danam Nagender win in Secunderabad constituency

సికింద్రాబాద్ లో బిఆర్ఎస్ ను ఓడించి కవితకు కెసిఆర్ బెయిల్ తెచ్చుకుంటారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో మంచి పోజిషన్‌లో ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాలో దానం నాగేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అభ్యర్థి దానం...
Revanth reddy comments on DK Aruna

శత్రువు చేతిలో కత్తివై పాలమూరు కంట్లో పొడుస్తున్నావు: రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్: మారుమూల కొడంగల్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నుంచే సిఎం వరకు తన ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైందని, ఎవరికైనా ఇచ్చే స్థాయికి కొడంగల్‌ను కాంగ్రెస్...

సిఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం

సిఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం చెలరేగింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్,...

కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది: సిఎం రేవంత్ రెడ్డి

భువనగిరి పాదాల వద్ద గగనమంత ఎత్తున ఎగిశాయి అభిమాన కెరటాలు. త్యాగాల స్థూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా అని...

అత్యంత సాధారణ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరు: పాప్ సింగర్ స్మిత

అత్యంత సాధారణ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరని, ఆయన అందరితో కలిసి కమర్షియల్ విమానంలోనే ప్రయాణిస్తున్నారని చెబుతూ విమానంలో ఆయన పక్కన కూర్చొని దిగిన ఫొటోను ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఎక్స్‌లో...
Etela Rajender

కెసిఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నారు : ఈటల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బిజెపి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడుతూ మాజి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన...
CM Revanth Reddy to Medak today

నేడు మెదక్‌కు సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నీలం మధు నామినేషన్...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
Chennuru farmers wrote a letter to CM Revanth Reddy

సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు

హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...

రేవంత్ రెడ్డి మొక్క కాదు..జిత్తులమారి నక్క: గాదరి కిశోర్

అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మొక్క కాదు, జిత్తులమారి నక్క అని...
CM Revanth Reddy Meeting with Gulf Workers Union Leaders

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన...
Madhu Yashki Goud mother passed away

మధుయాష్కీగౌడ్ కు మాతృవియోగం…. రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని...
CM Revanth Reddy Says Will Do Runa Mafi by August 15

పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
CM Revanth Reddy Comments on Rythu Runa Mafi in Narayanpet

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైతు రుణమాఫిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేస్తామని ఆయన చెప్పారు. సోమవారం నారాయణపేట్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని సిఎం రేవంత్...

రేవంత్ రెడ్డి పదేళ్లు సిఎం: మంత్రి కోమటిరెడ్డి

భారతీయ జనతా పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సిఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్...
CM Revanth Reddy Ramzan Wishes To Shabbir Ali

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీని సిఎం మర్యాదపూర్వకంగా కలిశారు. రంజాన్ వేడుకల్లో పాల్గొని...
CM Revanth Reddy to Medak today

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను సిఎం రేవంత్ కలిసే అవకాశముంది. రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ...
Revanth accuses BJP and BRS of plotting to lower his image

బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల ఒప్పందం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి, తన స్థాయిన బలహీన పరచడానికి బిజెపి, బిఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అలాంటి...

రాజీవ్ రతన్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ...

Latest News