Friday, March 29, 2024
Home Search

రేషన్ బియ్యం - search results

If you're not happy with the results, please do another search
Ravinder Singh

రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై ఉక్కు పాదం: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

మన తెలంగాణ/హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినా, సీఎంఆర్ లో రేషన్ బియ్యం కలిపినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం ఆయన...

రేషన్ బియ్యం పట్టివేత

పెబ్బేరు : మండల పరిధి లోని శివ సాయి రైస్ మిల్లులో 33. 45 క్విం టాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీం తో సివిల్ సప్లై అధికారు లు ఆ మిల్లును...

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

పెబ్బేరు : తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రే షన్ బియ్యం ఎవరి పాలు అన్న స ందేహంపై పాలు అన్న అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 44వ జా...

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

చండ్రుగొండ : రామవరం నుంచి కాకినాడకు అశోక్‌లేలాండ్‌మ వాహనంలో రేషన్ బియ్యంను శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు పట్టుకున్నారు. వివారాలిలా ఉన్నాయి. మండలంలోని సీతాయిగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న...

160 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

జఫర్‌గడ్ : మండలంలోని ఉప్పుగల్లు శివారులో అక్రమంగా లారీలో తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై బి మాధవ్‌గౌడ్...
Ration rice quota increase for the poor

పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు

హైదరాబాద్ : నగర పేదలకు ఆహార భద్రత కార్డులోని ప్రతి కుటుంబ సభ్యుడికి ఇక నుంచి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా తరువాత పేద, మధ్య తరగతి...
250 quintal Ration Rice Seized in Vikarabad

250 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టివేత

మనతెలంగాణ/కొడంగల్‌ః అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధినం చేసుకున్నారు. కొడంగల్ ఎస్సై రవిగౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం...
Ration Rice Seized in Gattu in Jogulamba

 రేషన్ బియ్యం పట్టివేత..

మన తెలంగాణ/గట్టు: అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యంను గట్టు పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. గట్టు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గట్టు గ్రామానికి చెందిన ఎరుకలి ఉస్సేన్...
Stored Ration Rice Seized in Karepalli

నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

కారేపల్లిః వ్యవసాయ భూమిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కారేపల్లి ఎస్‌ఐ కుశకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.......
Distribution of free Ration rice from tomorrow

రేపటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కొత్త ఆహార భద్రత కార్డులకు 10కేజీల చొప్పన అందజేత పాతకార్డులకు గత నెల బియ్యంతో కలిపి 15 కేజీలు మరో నాలుగు నెలలపాటు పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటున్న అధికారులు హైదరాబాద్ : నగరంలో నేటి ఉచిత...
Distribution of Ration Rice in old fashioned manner from December

డిసెంబర్ నుంచి పాత పద్దతిలోనే రేషన్ బియ్యం పంపిణీ

  మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్-19 ప్యాకేజీ నవంబర్‌తో సరిపెట్టి డిసెంబర్ నుంచి పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఇందుకు సంబంధించిన...
Distribution of free Ration rice from tomorrow

ఎల్‌బినగర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత..

హైదరాబాద్‌ః నగరంలోని ఎల్‌బినగర్‌లో సివిల్ సప్లై అధికారులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. బుధవారం అక్రమంగా తరలిస్తున్న300 క్వింటాళ రేషన్ బియ్యంతోపాటు లారీ, మూడు ద్యిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై...

రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం

అమరచింత : మండల పరిధిలోని సింగంపేట గ్రామంలో ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్య ం రావడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఎప్పటిలాగే గ్రామంలో రేషన్ షాప్ నుంచి తీసుకువచ్చిన...

కొత్త రేషన్‌కార్డులపై ఈ నెల నుంచే బియ్యం

 మూడో తేదీ నుంచి ఒక్కొక్కరికి 10కిలోలు కేంద్రం ఇచ్చే 5కిలోలకు అదనంగా మరి 5 కిలోలు నవంబర్ వరకూ కొనసాగింపు : మంత్రి గంగుల హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల...
Ration should be open for distribution of rice to private Teachers

ప్రైవేటు టీచర్ల బియ్యం పంపిణీ కి “రేషన్” ఓపెన్ ఉండాలి

పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డీ టీ మాచన రఘునందన్ మనతెలంగాణ/నారాయణపేట: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు పంపిణీ చేయాల్సిన సన్న బియ్యంకు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు పెంచిన దరిమిలా, ఆయా నిర్ణీత...
Application for new ration card in Meeseva

మీసేవలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డుల్లో పేరులేని వారు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ప్రభుత్వం హామీలు అమలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్న రేవంత్...
Even if it is heavy.. distribution of rice

భారమైనా.. బియ్యం పంపిణీ

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టిందని ,పదేళ్ల బిఆర్‌ఎస్ సివిల్‌సప్లైస్ సంస్థపైన రూ.58860కోట్లు రుణభారం పడిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ధికశాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క...
CMR rice to FCI by 31st

31వ తేదీలోగా ఎఫ్‌సిఐకి సిఎంఆర్ బియ్యం

42లక్షల టన్నులు అందజేయాలి.. జాప్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు మన తెలంగాణ/హైదరాబాద్:  ఈ నెల చివరినాటికి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ)కి 42లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని...
EKYC deadline of ration cards extended till January 31

రేషన్‌ కార్డుల ఈకెవైసి గడువు జనవరి 31వరకు పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకెవైసిని సమర్పించేందుకు జనవరి 31 వరకు గడువు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు...
Ration cards

రేషన్ కార్డులపై కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండింగ్ లో ఉన్న ఫైళ్లు వాటికి సంబంధించిన పనులపై దృష్టి సారించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా...

Latest News