Friday, March 29, 2024
Home Search

హోం గార్డు - search results

If you're not happy with the results, please do another search

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

సిటిబ్యూరోః ఇటీవల విధినిర్వహణలో మృతిచెందిన హోంగార్డు కుంటుంబానికి సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఆర్థిక సాయం అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బి.మారుతి హోంగార్డుగా...
Soumya janu attack on Home guard

హోంగార్డుపై సినీనటి దాడి

హైదరాబాద్: రాంగ్‌రూట్‌లో కారు తీసుకరావడమే కాకుండా ట్రాపిక్ సిబ్బందిపై సినీ నటీమణి దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత శనివారం...
Youth Suicide for missing his phone in Jagadgiri Gutta

రామంతాపూర్ లో హోంగార్డు వేధింపులు… పక్కింటి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల రామంతాపూర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి విషం తాగిన అనంతరం ఉరేసుకున్నాడు. పొరుగింట్లో ఉండే హోంగార్డు నాగరాజు వేధించడంతో...
Home guard commits suicide due to financial difficulties

ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జైనుల్లాద్దిన్ అహ్మద్(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఓ రిటైర్డ్...
Our home guards for Madhya Pradesh election arrangements

మధ్యప్రదేశ్ ఎన్నికల బందోబస్తుకు మన హోంగార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ శాసన సభకు జరుగనున్న ఎన్నికలలకు బందోబస్త్ సేవల నిమిత్తం తెలంగాణాకు చెందిన 2000 హోంగార్డ్ లను ఛింద్వారా, సియాన్ జిల్లాలకు తెలంగాణా పోలీస్ శాఖ పంపింది. హోంగార్డ్...
Youth Suicide for missing his phone in Jagadgiri Gutta

హుస్నాబాద్ లో హోంగార్డు ఆత్మహత్య

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో విషాదం నెలకొంది. హోంగార్డు మల్లారెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డు మల్లారెడ్డి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి...
Rachakonda police financial assistance to Home Guard family

హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థిక సహాయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల నగరంలో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థికం సహాయం అందించారు. మల్కాజిగిరి ఏసిపి సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల అధికారులు,...
Government should support Home Guard Ravinder's family: Union Minister Kishan Reddy

హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ...
Koonamneni

హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం

ఆయన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : కూనంనేని మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి...
Home Guard Ravinder suicide

హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం… 25 లక్షలు ఎక్స్ గ్రేషియో

హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం ఆయన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : కూనంనేని మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ...

హోంగార్డు రవీందర్ మృతి..

హైదరాబాద్: అపోలో డిఆర్ డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం గోషామహల్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న రవీందర్ చికిత్స పొందుతూ ఇవాళ...
Job security should be provided to home guards: Kishan Reddy

హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో రవీందర్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో...

హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోంది..

హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. డిఆర్ డివో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్...
Home Guard suicide with petrol in Goshamahal

జీతం రావట్లేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు..

హైదరాబాద్: నగరంలోని గోషామహల్ లో జీతం రావట్లేదని ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డులను చిన్న చూపు చూస్తున్నారని, జీతం కోసం అడగడానికి వెళ్తే ఎఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందు కించపరుస్తూ అవమానించారని...

హోంగార్డు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: రెండు నెలల నుంచి జీతాలు రావడంలేదని మనస్థాపం చెందిన ఓ హోంగార్డు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గోశామహల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్...
Home guards petition to finance minister harish rao

ఆర్థిక మంత్రికి హోంగార్డుల వినతిపత్రం

మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావును హోంగార్డులు కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావును ఆయన ఇంటి వద్ద కలిసి...

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి నివాళులార్పించిన అదనపు డిసిపిలు

నిజామాబాద్ క్రైం : బాల్కొండ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం. జలంధర్ హోంగార్డును బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా హుటాహుటిన నిజామాబాద్‌లోని మనోరమ హాస్పిటల్‌కు...

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి..

భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం ఉదయం దమ్మపేట మండలంలోని మదనపల్లిలో చోటచేసుకుంది. ఇద్దరు హోంగార్డులు బైక్ పై వెళ్తున్న సమయంలో వేనక నుంచి వేగంగా...
mother and Child died as fell into water hole in Hanamkonda

అమలాపురంలో హోంగార్డు ఆత్మహత్య

అమరావతి: కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి హోంగార్డు వెంకట శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట శ్రీనివాస్ బొమ్మూరులో హోంగార్డుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని...

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కలిసిన హోంగార్డులు

సిటీబ్యూరో: తమ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టి కి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని హోంగార్డులు ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేను తన నివాసంలో కలిశారు....

Latest News