Home తాజా వార్తలు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

APASSEMBLY

హైదరాబాద్ : మంగళవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయమ్యాయి. నాల్గో రోజైన మంగళవారం రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరుగుతోంది. శాసనసభలో మిషన్ భగీరథ అంశంపై చర్చ జరగనుండగా, శాసనమండలిలో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత కార్యక్రమం,మిషన్ కాకతీయపై చర్చ జరగనుంది.