Home యాదాద్రి భువనగిరి కాసుల కక్కుర్తి…విధులకు స్వస్తి..!

కాసుల కక్కుర్తి…విధులకు స్వస్తి..!

వ్యర్థాల డంపింగ్‌కు కొత్తదారులు
సెప్టిక్ ట్యాంకులతో తరలింపు
కాలుష్య నియంత్రణలో అధికారులు విఫలం…

Dust

నీలగిరి : కాసుల కక్కుర్తితో కొం దరు పరిశ్రమల నిర్వాహుకులు పర్యవరణాన్ని పా డు చేస్తున్నారు. పరిశ్రమల నిర్వాహణ నిం బం ధలను ఉల్లగించి యధేచ్చగా వ్యర్ధ పదార్ధలను బ హిరంగ ప్రదేశాలకు తరలించి చేతులు కడిగేసు కుం టున్నారు. వ్యర్ధ పదార్ధలను పరిశ్రమల ను ంచి తొలగించేందుకు యాజమాన్యాలు రోజుకో ఎత్తు వేస్తున్నారు. జిల్లాలో వెలిసిన రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధరసాయనాలను పరిసర ప్రాం తాలలో వదుతున్నందున ప్రజలు ఇ బ్బందులకు గురౌతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రా మాలలోని యు వత గ్రూపులుగా తయారై రాత్రి వేళాల్లో వ్యర్ధ పదా ర్ధాలను బహిరంగా ప్రదేశాలల్లో వదుతున్న వారిని భ రతం పడుతున్నారు.

వ్యర్థ పదార్ధాలను తమ గ్రా మాం పరిధిలో వదులుతున్న వారిని గుర్తించే ందుకు రో జుకో గ్రూప్ ఆయా గ్రామాలలో గస్తీ నిర్వహి స్తున్నట్లు తెలుస్తుంది. తెల ంగాణ ప్రభుత్వం పాలన చే పట్టిన తర్వాత పరిశ్రమల అభివృద్దికి సహాక రిస్తు న్న తరుణంలో రోజుకో పరిశ్రమ పుట్టుకొస్తుంది. అ యితే ప్రభుత్వ నిబంధలను ఏ మాత్రం ఉల్లగిం చకుండా పరిశ్రమలను నిర్వహిస్తామని స్థాపించక ముందు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో ఉన్న తాధి కారులను ఒప్పించి అందుకు సంబందించిన ఏర్పాట్లను వివరించిన యాజమాన్యం నిబంధలను పాటించడంలో నిర్లాక్షం వహిస్తుంది. పరిశ్రమలపై కా లుష్య నియంత్రన అధికారుల పర్యవేక్షణ కొర వడ డంతో యాజమాన్యాలు ఇష్థానుసారంగా వ్యహ రిస్తున్నారు.

పరిశ్రమల్లోనే పెద్దపెద్ద ట్యాంకులు ఏ ర్పాటు చేసి అందులోకి వ్యర్థలను వదులుతూ భూగ ర్భ జలాలను కలిషితం చేస్తున్నారు. వ్యర్ధలను భూ మి లోకి ఇంకకుండా ట్యాంకులను నిర్మించాల్సి వుం ది. అయితే పరిశ్రమలలో ట్యాంకుల నిర్మాణా నికి అవసమైయ్యే స్థలం లేక పోవాడంతో వున్న స్థలంలో నిర్మించిన ట్యాంకుల ద్వార కొందరు పరిశ్రమ యా జమాన్యులు అడుగు భాగంలో కాంక్రిట్ వేయా కుండా నీటి కాలుష్యానికి కారణమౌతు న్నారు. ఇంకొన్ని పరిశ్రమలు వ్యర్ధ పదార్ధాలను రాత్రి వేళాల్లో తరలిస్తూ వాయు కాలుష్యాన్ని చేస్తున్నారు.

ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రసాయణ పరిశ్రమల నుంచి అక్రమంగా తరలిస్తున్న వ్యర్ధ పదా ర్ధాలను పలు ప్రాంతాలలో స్థానిక యువకులు పట్టు కొని వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. మూసీ పరిసర ప్రాంతాలలో వున్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్ధలను గుట్టుచ ప్పుడు కాకుండా మూసీలో కలుపుతున్నట్టు ఆరోప ణలు వున్నాయి. దీంతో జీవ నదిగా వున్న మూసీ కాస్తా మూ‘ఛీ’గా మారింది. అదే విధంగా జిల్లాలో వెలిసిన బ్రాయిలర్ మిల్లుల నుంచి వులువడే వ్యర్ధ ప దార్ధాలు నేరుగా భూమిలోకి వదులుతూ నీటి కాలు ష్యానికి భాద్యులౌతున్నారు.

ఇప్పటికే నల్లగొండ సమీ పం వున్న బాలాజీ రైస్ ఇండస్త్రీ పరిసర ప్రాం తంలోని ఎటు రెండు కీలో మీటర్ల మేర నివాసాలలో వున్న బోర్‌మోటారు నుంచి ఎర్రని కాలుషిత నీళ్ళు వస్తున్నయని కాలనీ వాసులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. విచారణకు అదేశించిన కలెక్టర్ ఆదేశాలతో పర్యావేక్షణ చేపట్టిన కాలుష్య నియంత్రణ అధికారులు సంబందింత మిల్లు యాజ మాన్యాం పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న అభిప్రాయాలు వున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి రసాయనలను బహిరంగా ప్రదేశాలల్లో వదులుతున్న యాజమాన్యాం అనుమతి రద్ధు చేసి ప్రజలకు సహాకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు పర్యవరణ ప్రేమికులు కోరుతున్నారు.