Home తాజా వార్తలు మంగళ్‌హాట్‌లో కార్డన్ సెర్చ్

మంగళ్‌హాట్‌లో కార్డన్ సెర్చ్

CHEKSహైదరాబాద్ : మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ చేశారు. 50 మంది అనుమానితులు, ఏడుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. రెండు ఆటోలు, మూడు కత్తులు, మూడు సిలిండర్లు, 50 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.