Home తాజా వార్తలు మహిళా పై కత్తితో దాడి..రూ.6 లక్షలు, 22 తులాల బంగారం అపహరణ

మహిళా పై కత్తితో దాడి..రూ.6 లక్షలు, 22 తులాల బంగారం అపహరణ

knifeహైదరాబాద్: అల్వాల్ సూర్యానగర్‌లో మహిళా పై కత్తితో దాడి చేసి రూ.6 లక్షలు, 22 తులాల బంగారంను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు.