Home కరీంనగర్ స్మార్ట్ సిటీ గైడ్‌లైన్స్ కోసం కమిటీలు ఏర్పాటు

స్మార్ట్ సిటీ గైడ్‌లైన్స్ కోసం కమిటీలు ఏర్పాటు

smart1_manatelanganaహైదరాబాద్ : స్మార్ట్ సిటీ గైడ్‌లైన్స్ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్‌లో కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.