Saturday, April 20, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.14 కోట్లు విలువ చేేసే కిలో కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు క్యాప్సిల్స్ లో కొకైన్ పెట్టి కడుపులో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

1 Kg Cocaine worth Rs 14 Cr seized at Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News