Friday, December 2, 2022

బస్సు బోల్తా : పది మందికి గాయాలు

- Advertisement -

10 Passengers Injured In Road Accident At Jangaonజ‌న‌గామ : చిల్పూర్ మండ‌ల పరిధిలోని కొండాపూర్ వ‌ద్ద మంగళవారం ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్ర‌యాణికులు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఆర్టీసీ హుస్నాబాద్ నుంచి జ‌గ‌ద్గిరిగుట్ట వైపు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన బస్సు  హుస్నాబాద్ డిపోకు చెందిన‌దని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Latest Articles