Wednesday, April 24, 2024

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

1005 Kg Drugs Seized in Bhadrachalam

భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. లారీలో తరలిస్తున్న రెండు కోట్ల రూపాయలు విలువచేసే 1005 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్పి సునీల్ దత్ నిందితులను మీడియా ముందు హాజరపర్చారు.

1005 Kg Drugs Seized in Bhadrachalam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News