Friday, April 26, 2024

అమెరికాలో కాల్పులు…. 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 Members dead in firing in America

వాషింగ్టన్‌ : అమెరికాలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు ఘటనల్లో మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు.  కొలరాడో మొబైల్‌ హోమ్‌ పార్క్‌లో పుట్టిన రోజు వేడుకల్లో గత రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగపడడంతో ఏడుగురు దుర్మరణం చెందారు.  దుండగుడు తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఒకరిది పుట్టిన రోజు వేడుక అని, మృతుల్లో పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై  ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిపై కాల్పులు జరపడంతో దుండగుడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News