Home తాజా వార్తలు మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

Road-Accident

 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  వాహనం  అతి వేగంతో ప్రయాణిస్తుండటంతో ఓ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.