Thursday, April 25, 2024

మల్లాపూర్ లో 125 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

125 kg cannabis Seized in Mallapur

మల్లాపూర్: రంగారెడ్డి జిల్లా మల్లాపూర్ లో బుధవారం 125 కిలోల గంజాయి పట్టుబడింది. మల్లాపూర్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.90వేల నగదు, సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News