Saturday, April 20, 2024

ఎపిలో 12,926 కేసులు

- Advertisement -
- Advertisement -

12926 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉదృ్ధతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,763 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి 3,913 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,959, చిత్తూరు జిల్లాలో 1,566, అనంతపురంలో 1,379 గుంటూరులో 1,212 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News