Wednesday, November 6, 2024

పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో జాల్ పజ్ గురి జిల్లా ధుప్ గురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. గాయపడిన 10 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పొగ మంచు కారణంతో పాటు టక్కును డ్రైవర్ అతివేగంతో రెండు కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News