Home తాజా వార్తలు ఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతి

ఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతి

Accidentహైదరాబాద్ : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని ప్రగతినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతి చెందింది. మృతి చెందిన చిన్నారిని జి. యామినిగా గుర్తించారు .చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.. యామిని మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.