1.కాప్రా…
దమ్మాయిగూడ రోడ్డు, నేతాజీనగర్ చౌరస్తా, ఏఎస్‌రావునగర్, సైనిక్పురిరోడ్డు, కాప్రా మరి యు మల్కాజ్గిరి సర్కిల్ బౌండ్రీ, నిర్మల్‌నగర్ చౌరస్తా, అమ్ముగూడ, సప్తగిరి ఎన్క్లేవ్.
2.ఏఎస్‌రావునగర్…
దమ్మాయిగూడ రోడ్డు, భవాన్రుషీ సొసైటీ, మారుతీకాలనీ, మారుతీనగర్, వాసవీ శివానగర్, ఆదర్శ్‌నగర్, భారత్‌నగర్, విరాత్ నగర్, న్యూశ్రీనివాసనగర్, సుభాష్చంద్రా నగర్, నార్త్కమలానగర్, ఏపీఐఐసీకాలనీ, ఈసీఐఎల్ జంక్షన్, డీఏ కాలనీ, డీఏఈ కాలనీ, మల్కాజ్గిరి కాలనీ, ఏఎస్‌రావునగర్, పెట్రో ల్బంక్ జంక్షన్, నేతాజీనగర్ చౌరస్తా, హెచ్ టీలేన్రోడ్డు.
3.చర్లపల్లి…
పెద్ద చెర్లపల్లి, హెచ్‌సీఎల్ టౌన్షిప్, హెచ్‌సీఎల్ కంపెనీ, ఈసీఐఎల్ యన్ఎఫ్సీ రోడ్డు, ఈసీ ఐఎల్ చౌరస్తా, ఏపీఐఐసీ కాలనీ, నార్త్ కమ లానగర్, సుభాష్‌నగర్, న్యూ శ్రీనివాసనగర్, విరాట్‌నగర్, భారత్‌నగర్, ఆదర్శ్‌నగర్, వాస వీశివానగర్, మారుతీనగర్, నాగారం మెయిన్‌రోడ్డు.
4.మీర్పేట్హౌసింగ్ బోర్డు కాలనీ…
యన్ఎఫ్సీ రైల్వే బ్రిడ్జి, నెహూనగర్, మల్లా పూర్, నాచారం రోడ్డు, అన్నపూర్ణ కాలనీ, ఐడీఏ మల్లాపూర్ బౌండ్రీ, కాప్రా అండ మల్కా జ్గరి సార్కిల్ పరిధి, తిరుమలానగర్, కుషా యిగూడ బస్‌డిపో, డీఐ కాలనీ.
5.మల్లాపూర్….
భరత్‌నగర్, భారత్ గ్యాస్ రోడ్డు, గోకుల్‌నగర్, మాణిక్‌చంద్ రోడ్డు, కాప్రా సర్కిల్ పరిధి, ఐడిఏ నాచారం బౌండ్రీ, నాచారం పారిశ్రామిక పరిధి, నాచారం మెయిన్‌రోడ్డు, దుర్గానగర్, నాచారం జంక్షన్, మర్రిగూడ, అశోక్‌నగర్, నెహూనగర్, యన్ఎఫ్సీ ఈస్ట్‌గేట్, హెచ్‌సీఎల్ కంపెనీ, అండ్ టౌన్ షిప్, చర్లపల్లి గేట్, భరత్‌నగర్, నాచారం.
6.నాచారం…
అన్నపూర్ణకాలనీ, రాఘవేంద్రనగర్, ఇందిరా నగర్, బాపూజీనగర్, హెచ్‌ఎంటీకాలనీ, సైంటిస్టు కాలనీ, ఐఐసీటీ క్యార్టర్, యన్జీఆర్ఐ బౌండ్రీ, హబ్సీగూడ, ఉప్పల్ మెయిన్‌రోడ్డు, తార్నాక, సీసీఎంబీ బౌండ్రీ, తార్నాక మెయి న్రోడ్డు, హనుమాన్‌నగర్ బౌండ్రీ, స్నేహపు రికాలనీ, భవానీనగర్, వీఎస్‌టీకాలనీ, కార్తీకే యనగర్, ఎర్రకుంట, బాబానగర్, మల్లాపూర్ నాచారం మెయిన్‌రోడ్డు.
7.చిలుకానగర్….
చిలుకానగర్ మసీద్, చిలుకానగర్ రోడ్డు, ఉప్పల్ చౌరస్తా.
8.హబ్సీగూడ…
వైష్ణవి అపార్ట్మెంట్, హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 6, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్, మూసినాలా, ఆరాధనా థియేటర్.
9.రామంతాపూర్…
చర్చి కమాన్, గాంధీనగర్, టీవీకాలనీ, మూసి నది.
10.ఉప్పల్ …
టీవీకాలనీ, రామంతాపూర్ రోడ్డు, వరంగల్ రోడ్డు, చిలకానగర్రోడ్డు, శ్రీనివాస్హైట్స్.
11.నాగోల్ …
గోపాలకృష్ణపురం, శంకర్కాలనీ, మాదాపూర్కాలనీ, వసంతవిహార్, విశాలాంధ్ర కాలనీ, సాయినగర్, సాయిసత్యనిధికాలనీ, వెంకటరమణకాలనీ, ఎరుకలనాచారం బస్తీ, ప్రెస్కాలనీ, సౌతెండ్పార్క్ కాలనీ, అయ్యప్ప టెంపుల్, కేబీఆర్ ఫంక్షన్ హాల్, హిమపూరి కాలనీ, జీఎస్ఐ బౌండ్రి, మమతానగర్, నాగోల్ చౌరస్తా, అలకాపురం చౌరస్తా, సాయినగర్, రాక్‌టౌన్ కాలనీ, రాక్హిల్స్ కాలనీ, బాలాజీ నగర్, బిగ్‌బజార్.
12.మన్సూరాబాద్ …
హయత్‌నగర్ బస్టాప్, కుంట్లూరు రోడ్డు, వీరభద్రానగర్, విజయానగర్, ప్రగతినగర్, ప్రియదర్శిని కాలనీ, మధర్డెయిరీ, కొలును శివారెడ్డినగర్, ఎల్బీనగర్ పోలీసు స్టేషన్, సితారా గ్రాండ్ హోటల్, చంద్రపురి కాలనీ, చింతలకుంట చెక్‌పోస్టు, పీఎంఆర్ లా కళాశాల, సరస్వతినగర్, పల్లవిగార్డెన్, ఆగమ య్యకాలనీ, దుర్గాభవానీ హోటల్, గణేష్ హోటల్, రిలయెన్స్ డిజిటల్, ఇందిరానగర్, మహావీర్ వనస్థలి, క్రీడా, లెక్చరర్ కాలనీ, కామి నేని ఆసుపత్రి, సర్వేదయకాలనీ, జయహర్ష ఫంక్షన్‌హాల్, అంజనాద్రి గుట్ట, స్వాతిరెసిడెన్సీ, పవన్‌నగర్ కాలనీ, విజయశ్రీకాలనీ, సహారాస్టేట్స్, శైలజాపురి కాలనీ.
13.హయత్‌నగర్ ..
.దేవప్ప రైస్‌మిల్, మునగనూరు గ్రామం, హయత్‌నగర్ స్మశానవాటిక, బంజారాకాలనీ, బాబూజగ్జీవన్‌రాం వీకర్ సెక్షన్ కాలనీ, రంగనాయకుల గుట్ట, సీతారాంపురం కాలనీ, బ్లెడ్బ్యాంక్ కాలనీ, సూర్యనగర్, సుబ్రమణ్యం కాలనీ, ఇంజాపూర్ రోడ్డు, హుడాసాయినగర్, సంపూర్ణథియేటర్, ఆంధ్రకేసరీనగర్, వీరాంజ నేయ కాలనీ, పీవీఆర్ కాలనీ, సామానగర్, సాహెబ్‌నగర్ రోడ్డు, ముదిరాజ్ బస్తీ, పంజా గుట్ట వీకర్‌సెక్షన్, సూర్యనగర్, స్వామి శంకర్ థియేటర్, హయత్‌నగర్ ఓల్డ్ విలేజ్, ఎస్సీ హాస్టల్, శాంతివనం టౌన్ షిప్, హయత్‌నగర్ మసీదు, శిరిడినగర్, రవీంద్రకాలనీ, బాగవ తుల కాలనీ, హైకోర్టు కాలనీ, ద్వారకామయి నగర్, హుడాసాయినగర్.
14.బీయన్రెడ్డినగర్
….నీలాంద్రీనగర్, ఇంజాపూర్ గ్రామం రోడ్డు, భవానీ ఎన్క్లేవ్, బ్యాంక్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, హుడాకాలనీ, శర్మానగర్, టీచర్స్ కాలనీ, శ్రీపురంకాలనీ, సాగర్కాంప్లెక్స్, హరితాపూర్ కాలనీ, స్వామినారాయణనగర్, సచివాలయ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజీవ్‌గాంధీపార్క్, సాయిబాబా టెంపుల్, సోమనాథ్క్షేత్రం, బాలాజీనగర్, సాగర్‌రోడ్డు, చైతన్యనగర్, శ్యామనగర్, సాహెబ్‌నగర్, బతుకమ్మకుంట, రైతుబజార్, హుడాపార్క్, మజీద్ లైన్, వనస్థలిపురం, టీవీ కాలనీ.
15.వనస్థలిపురం…
.సుష్మాథియేటర్, గురుద్వార్రోడ్డు, నాగార్జున కాలనీ, సాయినగర్, శ్రీనివాసపురం కాలనీ, ఎల్లమ్మ టెంపుల్, ప్రభుత్వ ఆసుపత్రి, ఎఫ్‌సీఐ కాలనీ, టీవీ కాలనీ, అభ్యుదయనగర్, ప్రశాంత్ నగర్, బైరామల్‌గూడ చౌరస్తా, యశోధ్రనగర్, ఓంకార్‌నగర్, వెంటనరమణ కాలనీ, శ్రీవెంకటరమణకాలనీ, హస్తినాపురం సౌత్, క్రిష్టియన్కాలనీ, నాగార్జునానగర్, వనస్థలి పురం కమాన్, ప్రశాంత్‌నగర్ కమాన్, విష్ణుథి యేటర్, అభ్యుదయనగర్ కమాన్, ఏయిర్ కాలనీ, జహంగీర్కాలనీ, ఇంజనీరింగ్స్ కాలనీ, చింతల్‌కుంట చెక్‌పోస్టు, విజయలక్ష్మీ థియే టర్, గుంటి జంగయ్యనగర్, ఎల్బీనగర్ రింగ్ రోడ్డు.
16.హస్తినాపురం….
మానస కాన్ఫరెన్స్ హాల్, బీడీరెడ్డి గార్డెన్స్, పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీ, హస్తినాపురం సౌత్, షిర్డిసాయినగర్, హస్తినాపురం సెంట్రల్, లక్ష్మినర్సింహాపురం కాలనీ, కేశవపురి కాలనీ, హస్తినాపురం నార్త్, అనుపమనగర్, ఏపీ ఎస్వీబికాలనీ, సరస్వతినగర్, పిండి నారా యనరెడ్డి కాలనీ, సాయినగర్, నాగార్జున కాలనీ, మల్లికార్జుననగర్, బైరామల్‌గూడ ఎక్స్‌రోడ్డు. టీకేఆర్ కళాశాల, హనుమాన్‌నగర్, శివగంగాహిల్స్, సాయినగర్, వెంక టేశ్వరకాలనీ, అగ్రికల్చర్కాలనీ, ఇంజనీరింగ్స్ కాలనీ,డైమండ్ కాలనీ, భుపేష్గుప్తానగర్, జనార్దన్రెడ్డినగర్, నందనంవనం, వాంబే కాలనీ, విజయదుర్గాకాలనీ, సాయినగర్, పోచ మ్మగడ్డ, దత్తునగర్, గణేష్‌నగర్, వీరాట్నగర్, శివసాయికాలనీ, హరిప్రిత ఎన్క్లేవ్, విజయదుర్గా కాలనీ, వెంకటసాయి కాలనీ, బైరామల్‌గూడ ఎక్స్‌రోడ్డు, రెడ్డి కాలనీ, సాగర్ ఎన్క్లేవ్.
17.చంపాపేట్ ….
గాయిత్రినగర్ చౌరస్తా, డిఫెన్స్ కాలనీ, ఎస్సీ కాలనీ కమాన్, అలేఖ్యటవర్స్, సాయినగర్, బైరామల్‌గూడ జంక్షన్, ఓవైసీ జంక్షన్, హరిజన్వాడ, లక్ష్మిరెడ్డిగార్డెన్, సాయిరా ంనగర్, కర్మన్‌ఘాట్ హన్మాన్ దేవాలయం, సౌభాగ్యనగర్, భాష్యం స్కూల్, యాదగిరి నగర్, మారుతీనగర్, మారుతీనగర్ ఈస్ట్, బైరామల్‌గూడ గ్రామం, దుర్గానగర్, శ్రీనిధి కాలనీ, హనుమాన్‌నగర్, నిర్మలానగర్, జ్యోతినగర్, కర్మన్‌ఘాట్ చౌరస్తా, రాగవేంద్రనగర్, పద్మానగర్, మల్లారెడ్డినగర్, రెడ్డికాలనీ, చంపాపేట గ్రామం, చంపాపేట చౌరస్తా, తుమ్మలకుంట, దుర్గాభవానీనగర్.
18.లింగోజిగూడ ..
.శాంతవాహననగర్, ఎల్బీనగర్ రింగ్ రోడ్డు, మజీద్ గల్లీ, ఆర్టీసీ కాలనీ, గ్రీన్‌పార్క్ కాలనీ, కర్మాన్‌ఘాట్ ఎక్స్‌రోడ్డు, జానకీఎన్క్లేవ్, బైరామల్‌గూడ, మైత్రీనగర్, కాకతీయకాలనీ, సాగర్ రింగ్ రోడ్డు, ప్రియదర్శినిపార్క్, త్రిమూర్తికాలనీ, తపోవన్‌కాలనీ, గ్రీన్‌పార్క్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, మజీద్కాలనీ, సిరీస్గేట్, మేదర్బండ, జనప్రియకాలనీ, క్రిష్ణానగర్, శివపురి కాలనీ, సరూర్‌నగర్ పోస్టుఅఫీస్, కుమ్మరబస్తీ, గాంధీబొమ్మ చౌరస్తా, ప్రియదర్శినిపార్క్,
19.సరూర్‌నగర్ …..
సిరీస్ కాంపౌండ్, డాక్టర్స్ కాలనీ, నర్సింహా పురికాలనీ, కొత్తపేట చౌరస్తా, విజయపురి కాలనీ, టెలిపోన్కాలనీ, ఎస్బిహెచ్కాలనీ, సరూర్‌నగర్ ట్యాంక్, గాంధీబొమ్మ చౌరస్తా, శ్రీనివాస్‌కాలనీ, వెంకటేశ్వరకాలనీ, అంబే ద్కర్‌నగర్, చెరుకుతోట కాలనీ, పోచమ్మ బస్తీ, లక్ష్మీనగర్, ఓమినిఆసుపత్రి, ఆంధ్రా బ్యాంకు,
20ఆర్కేపురం …
శ్రీనివాస్‌కాలనీ, హరిపుర్కాలనీ, ఆర్కేపురం, శ్రీశంకర్కాలనీ, వాస్తుకాలనీ, శ్రీనివాసకాలనీ, ఎస్‌బీహెచ్‌కాలనీ, సౌభాగ్యపురం కాలనీ, టెలిపోన్కాలనీ, మార్గదర్శి కాలనీ, వాసవి కాలనీ, గ్రీన్‌హిల్స్ కాలనీ, ఎన్టీఆర్నగర్, చిత్రాలేఅవుట్, శ్రీనగర్, అల్కాపురికాలనీ, ఎస్‌బీహెచ్‌కాలనీ.
21 కొత్తపేట…
శివగంగాకాలనీ, నాగోల్ చౌరస్తా, సమతాపురి, మూసిరివర్, ప్రశాంత్‌నగర్, ఎస్ఆర్ఎల్ కాలనీ, సిటీవోకాలనీ, మోహన్‌నగర్, సుంగేరీకాలనీ, న్యూనాగోల్, సమతాపురి కాలనీ, యాదవ్‌నగర్, రాజీవ్‌నగర్, భరత్‌నగర్, వినాయక్‌నగర్, సత్యానగర్, కొత్తపేట గ్రామం, పణిగిరికాలనీ, న్యూమారు తీనగర్, ప్రభాత్‌నగర్, సమతాపురికాలనీ, రవీంద్రనగర్కాలనీ, సత్యానగర్, వినాయక్‌నగర్.
22 చైతన్యపురి….
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, కొత్తపేట చౌరస్తా, ప్రభాత్‌నగర్, న్యూ మారుతీనగర్, దిల్సు ఖ్నగర్ డిపో, రాజధాని థియేటర్, స్వాగత్ హోటల్, చైతన్యపురి చౌరస్తా, ప్రభాత్‌నగర్, ఫ్రూట్ మార్కెట్, భాష్యం పబ్లిక్ స్కూల్, ఫణి గిరికాలనీ, గణేష్‌పురి కాలనీ, విద్యుత్‌నగర్,
23.గడ్డి అన్నారం:
సరూర్‌నగర్, పిఅండ్ టి కాలనీ, వి.వి.నగర్, సరస్వతీనగర్, శివగంగనగర్, ప్రభాత్ నగర్, కోదండరామ్ నగర్, శారద నగర్, సరూ ర్‌నగర్ చెరువు, శాలినీ శివానీ థియేటర్, చైతన్యపూరి, వి.వి.నగర్ ఎక్స్ రోడ్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్, కోణార్క్ థియేటర్, వెంకటాద్రి థియేటర్.
24.సైదాబాద్ః
గడ్డి అన్నారం మెయిన్ రోడ్డు, మొదల్కొని, ముషారం బాగ్, సరూర్‌నగర్ చెరువు, ఎల్బినగర్ మున్సిపల్ పరిధి, శంకర్ బజార్, సుభ్రమణ్యం కాలనీ, సైదాబాద్, సంతోష్ నగన్ రోడ్డు, సైదాబాద్ చంచల్ గూడ జైళ్లు మెయిన్ రొడ్డు వరకు. సైదాబాద్ పోలీసు స్టేష న్, అస్మాన్గడ్, టి.వి.టవర్ మెయిన్ రోడ్డు, ముసారం బాగ్, దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్డు.
25.ముసారం బాగ్:
శైలినగర్ నుంచి దిల్సుఖ్ నగర్ బస్ డిపో, మొదల్కొని ఎల్బినగర్ మున్సిపల్ పరిధి, గడ్డి అన్నారం మెయిన్ రోడ్డు, ముసారం బాగ్. దిల్సుఖ్నగర్ మెయిన్‌రోడ్డు నుంచి మలక్‌పేట్ టివి టవర్ వరకు, రేస్‌కోర్సు ప్రహారి గోడ నుంచి మూసీ నది వరకు. దోబిఘాట్, శాలివాహన నగర్ నుంచి మూసీ నది
26.ఓల్డ్ మలక్‌పేట్:
టివి టవర్ రిబాక్ షోరూం నుంచి రేస్‌కోర్సు ప్రహారి గోడ నుంచి ముసీ నది వరకు. పెట్రోల్ పంపు నుంచి పద్మనగర్ మీదగా మూసీ నది, అంబేద్కర్ నగర్.
27. అక్బర్‌బాగ్:
మలక్‌పేట్ టివి టవర్ మెయిన్‌రోడ్డు, అస్మాన్ ఘడ్, ముర్తుజానగర్ నుంచి సైదాబాద్ పోలీసుస్టేషన్, జీవన్యార్ కాలనీ, సైదబాద్ చంచల్‌గూడ మెయిన్ రోడ్డు, చంచల్ గూడ జంక్షన్, నల్కొండ చౌరస్తా, అజాంపూరా, పూల్ బాగ్, నల్కొండ చౌరస్తా నుంచి విజ యవాడ జాతీయ రహదారి టివి టవర్.
28.ఆజాంపూరా:
మూసీనది, రైల్వే ట్రాక్, వినాయక వీధి, మలక్‌పేట్ రైల్వే స్టేషన్, కలేంద్ర స్ట్రీట్, పూల్‌బాగ్, రైల్వేలైన్, సయ్యద్ షహేబ్ బాబా, చంచల్ గూడ, డబిల్‌పురా, రైల్వేలైన్, శాంతినగర్, కోమటివాడి ,ఉస్మాన్ పూజర కాలనీ, చందర్ఘాట్, మూసీనది,
29.ఛవాణి:
మెరిడియన్ పంక్షన్ హాల్ , చంచల్‌గూడ జైళ్లు, సైదబాద్, రహమత్ నగర్, ఉప్పర్ బస్తీ, యాకుత్‌పురా దర్వాజ, డబిల్‌పురా ప్లైఒవర్, దూలు నవాబ్ దేవిడి, .
30 డబిల్‌పురా:
మూసీనది, చదర్ ఘాట్, ఉస్మాన్ పుజార కాలనీ, కోమటివాడి, శాంతినగర్, గంగనగర్, డబీర్ పురా నాల, బ్రహ్మణ్ వాడీ, యాకుత్ పురా రైల్వే స్టేషన్, గంగనగర్ నాల, బడా బ జార్ రోడ్డు, అజార్ ఖానా జీరా, మండీ రోడ్డు, డబిల్‌పురా కమాన్, హుస్సెన్ నగర్, కోట్లా అలిజా,
31.రెయిన్ బజార్:
రెయిన్ బజార్ ఛమాన్, అజీజ్ నగర్, యస్రాబ్ నగర్, రంగేలి కిడికీ, యాకుత్‌పురా దర్వాజ, బడా బజార్, సూపర్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రి.
32.ఫత్తార్ఘట్టి :
అజార్ఖాన జీరా, డబిల్‌పురా కమాన్, హూస్సె నీ నగర్, కోట్లా అలీజా, రహమత్ నగర్, చమేలీకా మండవ్వా, బీబీ బజార్, టాలబ్ కట్టా, మొఘల్‌పురా, విక్టోరియా హోటల్, భవనీ నగర్ పోలీసు స్టేషన్ , బావర్చీ హోటల్, మొఘల్‌పురా కమాన్, చార్మీనార్ రోడ్డు, మదీనా నుంచి నయాపూల్ బ్రిడ్జి, మూసీనది, అఫ్జల్‌గంజ్ బ్రిడ్జి.
33.మొఘల్‌పురా:
మురాద్ మహాల్, అమన్ నగర్ కాలనీ, గౌలి పురా మార్కెట్, చార్మీనార్ మెయిన్‌రోడ్డు, మె ఘల్పురా కమాన్, విక్టోరియా హోటల్,
34.టాలబ్చంచలంః
టాలబ్ కట్ట, టాలబ్ చంచలం, భవాని నగర్, పోలీసు స్టేషన్, జావిద్ నగర్.
35.గౌలిపురా:
ఉప్పుగూడ రైల్వే లెవల్ క్రాసింగ్, జ్ఞాన్ దేవి సంఘం నగర్, బంధూయా సాగర్, కందికల్ గేట్, లాల్ దర్వాజ, శాలిబండ పోలీసు స్టేషన్, అలియాబాద్ నుంచి శాలిబండ, రోడ్డు మొద ల్కొని, లాల్‌దర్వాజ. దార్ దర్వాజ రోడ్డు,
36.లలితా బాగ్ః
అరుందత్తి నగర్, సాయిబాబా నగర్, ఉప్పు గూడ రైల్వే లెవల్ క్రాసింగ్, ఈద్ బజార్,
37.కుర్మాగూడ:
సైదాబాద్ జంక్షన్, మాదన్నపేట్ రోడ్డు, సంతోష్‌నగర్, ఐ.ఎస్.సదన్ ఎక్స్ రోడ్డు, లక్ష్మీ నగర్, భాను నగర్, రెయిన్ బజార్ చమాన్,
38 ఐస్ సదన్ః
సరూర్‌నగర్ ట్యాంక్ నుంచి చంపాపేట్, చంపాపేట్ నుంచి సంతోష్ నగర్ రోడ్డు, సంతో ష్‌నగర్ నుంచి మాదన్నపేట్ జంక్షన్, మాదన్న పేట్ జంక్షన్ నుంచి సరూర్‌నగర్ ట్యాంక్ (వయా శంకేశ్వర్‌బజార్).
39. సంతోష్నగర్ః
సైదాబాద్ పెట్రోల్ బంక్, ఐఎస్ సదర్ క్రాస్ రోడ్డు, మిధానీ జంక్షన్, ఈదీబజార్,ఈదీ బజార్ జొహరబీ దర్గా, శ్రీనగర్ కాలనీ,సాలార్‌నగర్ నుంచి సైదాబాద్ పెట్రోల్ బంక్.
40.రియాసత్నగర్ః
దర్గా షరీఫ్రోడ్డు, చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్డు నుంచి సీడీఏ,రక్షాపురం నుంచి సాయి బాబా నగర్,పీస్ హైస్కూల్ నుంచి అరుంధతినగర్, ఈదీ బజార్ జంక్షన్ నుంచి దర్గా షరీఫ్రోడ్డు.
41.కంచన్బాగ్ః
మిదానీ జంక్షన్ నుంచి కంచన్‌బాగ్ ఎంసీహెచ్ సరిహద్దు. ఇక్కడినుంచి హఫీజ్‌బాబా నగర్, సలాల బార్కాస్ నుంచి గుర్రం చెరువు, ఓమర్ హోటల్ నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డు మిధానీ జంక్షన్.
42. బార్కాస్ః
చంద్రాయణగుట్ట పోస్టాఫీస్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి సలాల బర్కాస్, బాలాపూర్ లింక్ రోడ్డు నుంచినూరీషా స్కూల్ మున్సిపల్ సరిహద్దు. జహంగీరాబాద్, హనుమాన్‌టెంపుల్ రోడ్డు, ఉడంగడ్డ మెయిన్‌రోడ్డు. ఇక్కడినుంచి ఇందిరానగర్ నుంచి చాంద్రాయణగుట్ట పోస్టాఫీస్.
43.చాంద్రాయణగుట్టః
ఉమర్హోటల్ నుంచి తహసీన్ఫంక్షన్ హాల్, ఇందిరానగర్, గుర్రంచెరువు,హఫీజ్‌బాబా నగర్. మున్సిపల్ సరిహద్దు నుంచి రింగ్‌రోడ్డు వరకు.బండ్లగూడ పోలీసు ఔట్‌పోస్టు నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు, హిందుస్థాన్ పెట్రోల్ బంక్.
44.ఉప్పుగూడః
లలితాబాగ్ నుంచిఅరుంధతి కాలనీ, పెట్రోల్ బంక్ లింక్‌రోడ్డు నుంచి కేశవగిరి జంక్షన్. ఇక్కడినుంచి కందికల్ గేట్. ఇక్కడినుంచి ఉప్పుగూడ రైల్వే లెవల్ క్రాసింగ్.
45.జంగామెట్ః
లాల్‌దర్వాజా రోడ్డు నుంచి కందికల్ గేట్, కేశవగిరి జంక్షన్ నుంచి రింగ్‌రోడ్డు, ఇక్కడి నుంచి ఫలక్‌నూమా రోడ్డు, ఖాద్రీ చమాన్రోడ్డు. ఇక్కడినుంచి లాల్ దర్వాజరోడ్డు.
46.ఫలక్నుమాః
అలియాబాద్ కొత్తరోడ్డు, ఫాతిమానగర్, చాంద్రాయణగుట్ట జంక్షన్ నుంచి ఫారూక్‌నగర్, కర్నూల్ రోడ్డు,మీటర్గ్యారేజ్, మున్సిపల్ సరిహద్దు, వట్టేపల్లి రోడ్డు నుంచిజహనుమా షామా టాకీస్,అచ్చిరెడ్డి నగర్, అలిజాబెల్కాలనీ,మహబూబ్‌కాలనీ, బీబీకాచష్మా.
47.నవాజ్షాహీకుంటః
మున్సిపల్ సరిహద్దు తీగల కుంట రోడ్డు, సెయింట్ ఆన్స్ ఆసుపత్రి, రిజ్వానా ఆసుపత్రి,నవాబ్సాబ్ కుంట క్రాస్ రోడ్డు నుంచి జహనుమా లాన్సర్రోడ్డు, నవాబ్ నుంచి క్రాస్‌రోడ్డు, బాలాజీస్వీట్హౌజ్,డైమండ్ మోడల్ ట్యుటోరియల్.
48.షాలిబండః
ఖాజీపుర మెయిన్‌రోడ్డు, క్రౌన్ ఇంటర్నేషనల్ హైస్కూల్,గాజీబండ,కమాన్ మహ్మద్ సుకూర్ నుంచి ధనికబాగ్ మెయిన్‌రోడ్డు ఫతేదర్వాజ.ఖాజీబండ కమ్యూనిటీహాల్ నుంచి ఖాజీపుర,శంషీర్‌గంజ్ రోడ్డు,షాలిబండ రోడ్డు,ఆషాటాకీస్రోడ్డు,యాసిన్ ఫంక్షన్‌హాల్,మిస్రీగంజ్రోడ్డు.
49 ఘన్సీబజార్ః
మెహిందీరోడ్డు నుంచి చార్మినార్ మదీనాబిల్డిం గ్, మూసీనది, నాజ్కేఫ్.చార్మినార్ ఫలక్‌నూమ రోడ్డు,హైకోర్టు రోడ్డు,మక్కా మసీద్, షా మంజిల్ రోడ్డు నుంచి న్యూపెట్రోల్ బంక్. కిల్వత్ మున్సిపల్ ప్లే గ్రౌండ్,మోతిగల్లీ మెయిన్‌రోడ్డు.
50 బేగంబజార్ః
బేగంబజార్ ఛత్రీ నుంచి గౌలిగూడ పాత బస్‌డిపో నుంచి మూసీనది, గౌలిగూడ చమన్ నుంచి ముస్లింజంగ్ బ్రిడ్జ్. ఇక్కడినుంచి జుమ్మెరాత్‌బజార్, షామాఘర్భవన్,మోచివాడ నుంచి జుమ్మెరాత్‌బజార్.పరుశురాం సాహూ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి ముంతానీపుర నుంచి రాజ్‌బహదూర్ సర్ బన్సీలాల్ బాలికా విద్యాలయం హౌజ్.
51.గోషామహాల్ః
మంగల్హాల్ రోడ్డు, పోలీసుక్వార్టర్స్లైన్, ఛత్రీరోడ్డు,బేగంబజార్. గోషామహాల్ పోలీ సుగ్రౌండ్ కాంపౌండ్,వందేమాతరం స్కూల్ బేగంబజార్ఛత్రీరోడ్డు,పురానాపూల్ నుంచి మురికివాడలు.జిన్సిఛౌరాహీ,దూల్పేట్ బుధ్‌సింగ్ బిటక్ నుంచిజీహెచ్ఎంసీ రీడింగ్ రూమ్.
52.పురానాపూల్ః
దూద్‌బౌలి పోలీసుస్టేషన్, సనమ్గల్లీ, హరి జనవాడ, పురానాపూల్ దర్వాజ, మూసీనది. దూద్‌బౌలి కాపుసంఘం, దూద్‌బౌలీ మెయిన్‌రోడ్డు,సనమ్గల్లీ నుంచి హుస్సేనీహాలం మెయిన్‌రోడ్డు.
53.దూద్బౌలిః
దూద్‌బౌలీ క్రాస్‌రోడ్డు శ్మశానవాటిక, శివటె ంపుల్, ఎమ్మార్వో కార్యాలయం, దూద్‌బౌలీ దర్గా,ముత్యాలమ్మ టెంపుల్,కామటిపుర మెయిన్‌రోడ్డు,రాంనస్పురరోడ్డు నుంచి పురానాపూల్ రోడ్డు,దూద్‌బౌలి జంక్షన్ గుమ్మాస్.
54.జహానుమాః
మిస్రీజంగ్,షాహరత్ కటార్ దర్గా,షామా టాకీస్, జహనుమా లాన్సర్ నుంచిమున్సిపల్ సరిహద్దు. ఇక్కడి నుంచి సాలేహి న్కాలనీ,కాలేపత్తార్రోడ్డు, మిస్రీగంజ్జంక్షన్, అబ్దుల్లా షా దర్గా.
55.రాంనస్త్పురః
ముస్లిం శ్మశానవాటిక, రాంనస్పుర రోడ్డు, బిలాల్‌నగర్, కాలేపత్తార్ రోడ్డు, రాజన్కాలనీ, మున్సిపల్ సరిహద్దు.హన్సారీరోడ్డు, మున్సిపల్ సరిహద్దు. బహదూర్‌పుర జంక్షన్ ఫిజా హోటల్. బహదూర్జంక్షన్ నుంచి కామటిపుర.
56.కిషన్బాగ్ః
బహదూర్‌పుర జంక్షన్రోడ్డు, జూపార్కు కాంపౌండ్,ఈద్గా,మున్సిపల్ సరిహద్దు, మిరాల ంట్యాంక్, కిషన్‌బాగ్ రోడ్డు, నందిము స్లాయ్గూడ,మున్సిపల్ సరిహద్దు నుంచి మూసీనది.
57.సులేమాన్నగర్ః
సర్కిల్-5 నుంచి హోలిటౌన్స్కూల్, కెనరా బ్యాంక్ నుంచి మదీనా,గ్రాండ్ హోటల్, శివరాంపల్లి పిల్లర్‌నెంబర్ 242 నుంచి. పిల్లర్ 202 నుంచి చింతల్మెట్ ముగింపు, బహదూర్‌పుర రోడ్డు.
58.శాస్త్రీపురంః
హోలిటౌన్ స్కూల్,మహవీర్కళాశాల, అంబే ద్కర్ విగ్రహం,వీకర్‌సెక్షన్ కాలనీ, పల్లెచెరువు, నైస్హోటల్ నుంచి ఆరాంఘర్ చౌరాస్తా, రైల్వేట్రాక్,మిరాలంట్యాంక్ నుంచి ఎన్పీఏ.
59.మైలార్దేవులపల్లిః
నైస్హోటల్ నుంచి వట్టేపల్లి రోడ్డు,పల్లెచెరువు, కర్నూల్ రోడ్డు బ్రిడ్జ్ నుంచి ఇన్నర్‌రింగ్‌రోడ్డు, పెట్రోల్ బంక్ నుంచి రైల్వేగేట్, శాస్త్రీపురం,ఆరాంఘర్చౌరాస్తా నుంచి నైస్హోటల్.
60.రాజేంద్రనగర్ః
పిల్లర్ నెంబర్ 156 నుంచి ఎన్పీఏ కాంపౌండ్ కెనరాబ్యాంక్, పిల్లర్ నెంబర్ 294 నుంచి శివరాంపల్లి బుద్వేల్ రోడ్డు, ఏజీకాలేజీ ,టీపీఎఫ్ఆర్ నుంచి మూసీనాలా, హైదర్‌గూడ,లోటస్స్కూల్ నుంచి పెద్దతాళ్లకుంట.
61.అత్తాపూర్ః
కేఎంరెడ్డి వాటర్‌హౌజ్ నుంచి నందిముస్లాయ్గూడ,గురునానక్కాలేజ్, పిల్లర్ 202 నుంచి తాళ్లకుంట చెరువు,ఎర్రబోడ,పిల్లర్ 168 నుంచి 114 వరకు, మూసీబ్రిడ్జ్ నుంచిసర్కిల్ -6వరకు.
62.జియాగూడః
ముస్లింజంగ్, పశ్చిమప్రాంతం,జియాగూడ చి వరి బస్టాప్,కమెలా రోడ్డు నుంచి ఎస్బీఏ ఫంక్షన్ హాల్. ఇక్కడినుంచి పాత సబ్జీమండి,రంగనాథస్వామి టెంపుల్.
63.మంగల్హాట్ః
బోయిగూడ కమాన్, పురానాపూల్, ఇక్కడినుంచి కార్వాన్ నుంచి మసీద్వరకు. ఇక్కడి నుంచిసీతారాంబాగ్, దత్తాత్రేయ నగర్. ఇక్కడినుంచి బోయిగూడ కమాన్.
64.దత్తాత్రేయనగర్ః
దర్గా నుంచి పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు. ఇక్కడినుంచి కాగజ్గూడనుంచి పురానాపూల్ మెయిన్‌రోడ్డు,కాగజ్‌గూడ నుంచి సబా హోటల్.
65.కార్వాన్ః
కాగజ్‌గూడ శ్మశానవాటిక, నుంచి లంగర్‌హౌజ్ మిలట్రీ ఏరియా,సుగుణ ఫంక్షన్ హాల్ నుంచి మిలట్రీ ఏరియా, క్రిస్టల్గార్డెన్,గుడిమల్కాపూర్.
66.లంగర్హౌజ్ః
కేంద్రీయ విద్యాలయం,బాపూఘాట్ మెయిన్ రోడ్డు,గాంధీ విగ్రహం,ప్రతాప్ టాకీస్ నుంచి బాపూఘాట్ వరకు.పెట్రోల్ బంక్ నుంచి రాందేవ్‌గూడ,ఒన్మోర్కాలనీ,నెక్నాంపూర్ సరిహద్దు,ఇబ్రహీంబాగ్,ఫతేదర్వాజగేట్,గోల్కోండ కోట మెయిన్‌గేట్,ఆంద్రాఫ్లోర్మిల్.
67.గోల్కొండః
అక్బర్పుర, లంగర్‌హౌజ్ పోలీసుస్టేషన్, ఇక్కడినుంచి ఆర్టీసీ బస్టాండ్,జీఎంకే ఫంక్షన్ హాల్, ఓవైసీ ప్లేగ్రౌండ్,చోటాబజార్,అక్బర్పుర పరిసర ప్రాంతాలు.
68.టోలీచౌకీః
అక్బర్పుర,లంగర్‌హౌజ్ నార్త్ నుంచి గోల్కొండ కోట మెయిన్‌గేట్, ఇక్కడనుంచి ఫతే దర్వాజ,కటోరాహౌజ్,కులీకుతుబ్షాహిటూంబ్స్. కటోరాహౌజ్ నుంచి బంజారా దర్వాజ వరకు.
69.నానల్నగర్ః
మిలట్రీ ఏరియా, ఎస్డీ కంటి ఆసుపత్రి, రైతుబజార్,మెహిదీపట్నం,ఇందిరానగర్,ఇక్కడినుంచి లిమ్రా గార్డెన్ ఫంక్షన్,టోలిచౌకీ జంక్షన్ నుంచి హకీంపేట్ కుంట.
70.మెహిదీపట్నంః
కెనరాబ్యాంక్ నుంచి సయ్యద్అలీగూడ వరకు. ఇక్కడినుంచి మురాద్‌నగర్,గుడిమల్కాపూర్ రోడ్డు నుంచి లంగర్‌హౌజ్ మెయిన్‌రోడ్డు శారదానగర్ కాలనీ,లంగర్‌హౌజ్ మెయిన్‌రోడ్డు నుంచి రేతీబౌలి మెయిన్‌రోడ్డు వరకు.
71.గుడిమల్కాపూర్ః
ఆసిఫ్‌నగర్, కార్వాన్రోడ్డు,తాళ్లగడ్డ. ఇక్కడి నుంచి లంగర్‌హౌజ్ మిలట్రీ ఏరియా, గుడి మల్కాపూర్ మార్కెట్.ఇక్కడినుంచి ప్రీమియర్ ఆసుపత్రి. ఇక్కడినుంచి ఆసిఫ్‌నగర్, కార్వాన్రోడ్డు.
72.ఆసిఫ్నగర్ః
దత్తాత్రేయ మందిరం, సీతారాంబాగ్, ఆసీఫ్‌నగర్ కార్వాన్ రోడ్డు నుంచి టప్పాచ బుత్ర. గుడిమల్కాపూర్ నార్త్ నుంచి గుడి మల్కాపూర్ రోడ్డు.
73- విజయ్‌నగర్‌కాలనీ :
టీఎస్ ట్రాన్స్‌కో మేయిన్ రోడ్, కుతుబ్షాహి గ్రేవ్‌యార్డ్, బజార్‌ఘాట్, ఇన్‌కం టాక్స్ టవర్స్, మల్లేపల్లి కూడలి, రేహన్ హోటల్, రవీంద్ర భారతి స్కూల్, అసిఫ్‌నగర్ మేయిన్ రోడ్, సయ్యద్ అలీ గూడ, మెహిదీపట్నం రైతు బజార్, సరోజినీ కంటి ఆసుపత్రి, మాసాబ్ ట్యాంక్ మేయిన్‌రోడ్, డీటీసీపీ కార్యాలయం, మహావీర్ హాస్పిటల్
74- అహ్మద్‌నగర్ :
మహేశ్వరి కాంప్లెక్స్- బంజార ఫంక్షన్ హాల్, ఖాజాఫంక్షన్ హాల్, సేయింట్ ఆన్స్ స్కూల్, పాలిటెక్నిక్ హాకీగ్రౌండ్, మిలట్రీ ప్రాంతం, ఎంబీటీ నగర్ సరిహద్దు, సహీన్ కాలనీ.
75- రెడ్ హిల్స్ :
చింతల్ బస్తీ రోడ్, సైఫాబాద్ పీఎస్, డీజీపీ ఆఫీస్, లకిడీకాపూల్, అజీజియా హోటల్, నాంపల్లి, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, లలిత కళాతోరణం, మల్లేపల్లి రోడ్- ఘటాల మజీద్, ట్రాఫిక్ పీఎస్, పెట్రోల్ పంపు, యూసుఫీన్ దర్గా జంక్షన్, నాంపల్లి మార్కెట్, హబీబ్‌నగర్ టెక్కి మజీద్, పహిల్వాన్ షావాలి దర్గా, కోమటి కుంట కాంపౌండ్, హబీబ్‌నగర్ నాలా. అల్లా యార్ఖాన్ జంక్షన్, మల్లేపల్లిప మజీద్, హసం గ్రౌండ్, డీటీసీపీ ఆఫీస్, ఇన్‌కాంటాక్స్ టవర్స్, ఏసీగార్డ్, ప్రేంనగర్, వీర్‌నగర్, శ్యాంనగర్.
76- మల్లేపల్లి :
కుతుబ్షాహి గ్రేవ్‌యార్డు, సహార డైరీ, మల్లేపల్లి ప్రధాన మజీద్, ఘటాల మజీద్, పహల్వాన్ షా దర్గా, హబీబ్‌నగర్ నాలా, కోమటి కుంట కాంపౌండ్, సిండికేట్ బ్యాంక్, దరుస్సలాం మేయిన్ రోడ్, జాకీర్ హుస్సేన్ కమిటీహాల్, జైన్ టెంపుల్, పీఎస్ సీతారాంబాగ్, నోబుల్ టాకీస్ జంక్షన్, బజార్‌ఘాట్ షాహి గ్రేవ్ యార్డు, రవీంద్రభారతి స్కూల్, రియాన్ హోటల్, గ్లోరీ థియేటర్.
77- జాంబాగ్ :
జలమండలి కార్యాలయం, బొగ్గులకుంట, ట్రూప్‌బజార్ మజీద్, బ్యాంక్‌స్ట్రీట్ మేయిన్ రోడ్, ఆంధ్రబ్యాంక్ జంక్షన్, గౌలిగూడ ఫైర్ స్టేషన్, బేగంబజార్ పోలీసుస్టేషన్, దరుస్సలాం రోడ్, వోల్గ హోటల్, హబీబ్‌నగర్ మేయిన్‌రోడ్, తబండ హోటల్, డైమండ్ హోటల్, ఏక్‌మినార్ జంక్షన్, నాంపల్లి సరాయి, నాంపల్లి స్టేషన్ రోడ్, జీహెచ్ఎంసీ అబిడ్స్ పార్కింగ్ కాంప్లెక్స్, బాటా షోరూం.
78- అబిడ్స్ :
బిగబజార్, కాచిగూడ చౌరస్తా, డీఎంఆర్ ఆపార్ట్‌మెంట్స్, కుత్బిగూడ చర్చ్, ఆదిహిం దుభవన్, చాదర్‌ఘాట్, మోతి మార్కెట్, విక్టర్ ప్లేగ్రౌండ్, రంగ్ మహాల్ రోడ్, సీబీఎస్, నంది నీ లాడ్జ్, శ్రీరామమందిరం, అబిడ్స్ జీహె చ్ఎంసీ పార్కింగ్ కాంప్లెక్స్, విజయా బ్యాంక్- నిజాంక్లబ్, అమృత కాస్లే హోటల్, గ్రేటర్ కా ర్యాలయం, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ నర్సిం గ్ హోం, మోర్ మెడికల్ షాపు, పూల్‌బాగ్ బస్తీ, నాగలక్ష్మి టెంపుల్, హైదర్‌గూడ మార్గం, అగ ర్వాల్ చాంబర్స్, కింగ్‌కోటి చౌరస్తా, భారతీయ విద్యాభవన్, రాంకోట్ జంక్షన్, సరోజిని నా యుడుహాల్, బిగ్‌బజార్- కాచిగూడ జంక్షన్.
79- హిమాయత్‌నగర్ :
నారాయణగూడ అశోక్ టవర్స్, చిక్కడిపల్లి- నారాయణగూడ- కాచిగూడ, ఈడెన్ గార్డెన్ కూడలి, కింగ్‌కోఠి, బషీర్‌బాగ్ చౌరస్తా, బషీర్‌బాగ్- లిబర్టీ కూడలి, జీహెచ్ఎంసీ ఆఫీస్ నాలా, చిక్కడపల్లి- వైఎంసీఏ రోడ్.
80 బర్కత్‌పూర:
బర్కత్పూరబస్డిపో, రైల్యేట్రాక్, నింబొలి అ డ్డా, దుర్గమతదేవాలయం, కాచిగూడ-చదర్ ఘాట్‌రోడ్, ఆర్.జి.కెడియా కాలేజ్, ఆర్యసమా జ్ మందిర్, కుద్బీగూడ, వైఎంసిఎ, చిక్కడపల్లి, వాటర్బోర్ కార్యాలయం, కాచిగూడ చౌరస్తా, వైఎంసి చౌరస్తా, నారాయణగూడ.
81 నల్లకుంట:
ఓయూ చౌరస్తా, చే నెంబర్ చౌరస్తా, శివం, వాటర్బోర్డ్ కార్యాలయం, పెట్రోబంక్, అంజ నేయస్వామి దేవాలయం, గోల్నాక ప్రధాన రహ దారి, ఫీవర్ ఆసుపత్రి, బాగ్‌లింగం పల్లి సరిహద్దు, బర్కత్‌పూర సరిహద్దు వరకు.
82 గోల్నాక:
శ్రీరామన థీయేటర్, సిపిఎల్ ముసారాంబాగ్ శ్మశానవాటిక, మూసీనాలా, చాదర్‌ఘాట్, కెడియ కాలేజ్, దుర్గమత దేవాలయం, నిబొలి అడ్డా, రైల్యేట్రాక్, ఫీవర్ ఆసుపత్రి, హనుమన్ దేవాలయం, అంబర్పేట్ రోడ్.
83 అంబర్పేట్ ః
మూసీనాలా, ముసారాంబాగ్, సిపిఎల్ రోడ్, పాత అంబర్పేట్ పోలీస్‌స్టేషన్, రామాంతపూర్ ప్రధాన రహదారి, అంబర్పేట్ భాగం.
84 బాగ్ అంబర్పేట్ ః
డిడికాలనీ, అంబర్పేట్, రామాంతపూర్ ప్రధా న రహదారి, అంబర్పేట్ చే నెంబర్ జంక్షన్, శివం రోడ్, ఓయూ ఆర్చ్, ఓయూ జంక్షన్, డిడి కాలనీ.
85 అడిక్‌మెంట్: విద్యానగర్ పెట్రోల్‌బంక్, ఓయూరోడ్, విద్యానగర్ చౌరస్తా, హిందీ మహావిద్యాలయ చౌరస్తా, శంకర్‌మఠ్, నల్లకుంట కురగాయాల మార్కెట్, ఆర్టిసి సహకార సోసైటి, పద్మాకాలనీ, ప్రాక్యాప్రిటర్స్, పిబిఆర్ ఎస్టేంట్, అచ్చయ్య నగర్, విఎస్టి క్రాస్‌రోడ్, బి.ఇ, పార్శిగ్టు శ్మశానవాటిక, పార్శిగుట్ట చౌరస్తా, రైల్యే ట్రాక్, పెట్రోల్‌బంక్, విద్యానగర్.
86 ముషీరాబాద్: బాపూజీనగర్ చౌరస్తా, గంగపుత్ర శ్మశానవాటిక, మున్రాక్బార్, పార్శిగుట్ట శ్మశానవాటిక, బాలాజీ స్వీట్హౌజ్, రాంనగర్, కూరగాయాల మార్కెట్, అంజనేయస్వామి దేవాలయం, వెంకటేశ్వర బట్టలదు కాణ, పోచమ్మ దేవాలయం, హరినగర్ మునిసిపల్ హాల్, సుదర్శన్ ఆసుపత్రి, జమీస్తాన్‌పూర్, ఎక్మీనార్ మజీద్, మునిసిపల్ ప్లేగ్రౌండ్, బి.సి.హస్టల్, బాపూజీనగర్ చౌరస్తా.
87. రాంనగర్: విఎస్టి నాగమయ్యకుంట అంజనే యస్వామి దేవాలయం, చాముడేశ్వరికాంప్లెక్స్, ప్రాక్యా ప్రిటర్స్, సూర్యనగర్, చిక్కడపల్లి, ఆర్టిసి క్రాస్‌రోడ్, ఎన్బికె పంక్షన్‌హాల్, సాగర్‌లాల్ క్రాస్‌రోడ్, శివాలయం బోమ్మలగుడి, బందన్ పంక్షన్‌హాల్, మునిసిపల్ ప్లేగ్రౌండ్, పోచమ్మ దేవాలయం.
88 బోలక్పూర్: మునిసిపల్ వార్డ్ కార్యాలయం, ఎక్మీనార్ మజీద్, పటాన్బస్తీ, బందన్పంక్షన్హాల్, సాగర్‌లాల్ ఆసుపత్రిరోడ్, ముషీరాబాద్, దేవిచౌక్, గాంధీనగర్ బ్రిడ్జిరోడ్, గాంధీనగర్, ప్రాగాటూల్స్, కవాడిగూడ పెట్రోల్‌బంక్, ముషీరాబాద్ క్రాస్‌రోడ్, ముని సిపల్ వార్డ్ కార్యాలయం.
89 గాంధీనగర్… ముషీరాబాద్, గొల్కోండ క్రాస్‌రోడ్, ఆర్టిసి క్రాస్‌రోడ్, చిక్కడపల్లి ప్రధాన రహదారి-నారాయణగూడ బ్రిడ్జి, హుస్సేన్‌సాగర్ సర్ప్లస్నాలా, ఆశోక్‌నగర్ సరిహద్దు, సాయికృపా అపార్ట్మెంట్, ఇందిరాపార్క్ ప్రధాన రహదారి, గాంధీనగర్ బ్రిడ్జి, దేవిచౌక్ దేవాలయం, ఎక్మీనార్.
90.కవాడిగూడ… గాంధీనగర్ బ్రిడ్జి, హుస్సేన్‌సాగర్ మిగులు నాలా, దోమలగూడ, ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ, లోయర్‌ట్యాంక్‌బండ్, వాటర్ వర్క్ కార్యాలయం, మారేట్ హోటల్ వెనకభాగం, కవాడిగూడ మెయిన్‌రోడ్డు, కవా డిగూడ పెట్రోల్‌బంక్,
91.ఖైరతాబాద్…తెలంగాణ ఏపీ టూరిజం, ఏజీ కార్యాలయం, రవీంధ్రభారతీ, లక్డికాపూల్ రైల్వే స్టేషన్, మెమదీఫంక్షన్హాల్స్, ఏసీగార్డ్ బౌండ్రీ, చింతల్‌బస్తీ, బంజరాహిల్స్ రోడ్డు నెంబర్ 1, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్ జంక్షన్, శ్రీధర్ ఫంక్షన్ హాల్, ఆనంద్‌బాగ్, ప్రేమ్‌నగర్, బంజారాహిల్స్ ఎవెన్స్లైన్, బగ్గా బిల్డిగ్స్, సాక్షి కార్యా లయం, నాగార్జునాసర్కిల్, రాజీవ్‌గాంధీ సర్కిల్, పంజగుట్ట సర్కిల్, రాజ్‌భవన్‌రోడ్డు, దిల్కుష్గెస్ట్హౌస్, నెక్లెస్‌రోడ్డు, సైనింగ్ క్లబ్.
92.వెంకటేశ్వరాకాలనీ…షాలిమార్ కేఫ్ జంక్షన్, పంజగుట్ట, నాగార్జునసర్కిల్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1, సిటీ సెంటర్ మాల్, బంజారాహిల్స్ రోడ్డు 1 టూ 10, హెరిటేజ్ నాలా, టీఆర్ఎస్ భవన్, కేబీఆర్ పార్క్ బౌండ్రీ, కేబీఆర్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2,టీవీ-9, సుల్తాన్ఉలూం కళాశాల, శ్రీనగర్ కాలనీ, అమీర్‌పేట జంక్షన్,
93.బంజారాహిల్స్… 1 నుంచి 10 జంక్షన్లు, బగ్గా బిల్డింగ్, సాక్షి కార్యాలయం, బంజారాఎవెన్యు, ప్రేమ్‌నగర్, సాయికృష్ణ సూపర్‌మార్కెట్, ఆనంద్‌నగర్ రోడ్డు, శ్రీధర్ఫంక్షన్ హాల్, ఖైరతాబాద్ ఫంక్షన్‌హాల్, పెక్షన్ఆఫీస్, హుడా హైట్స్, రోడ్డు నెంబర్ 12, లోటర్ పాంట్, కేబీఆర్ పార్క్, టీఆర్ఎస్ భవన్, హెరిటేజ్ నాలా,
94.షేక్‌పేట్…హకీంపేట్, ఐఏఎస్ కాలనీ, బాంబే రోడ్డు, విరాత్నగర్, అల్కాపురిరోడ్డు, డైమెండ్ హిల్స్ కాలనీ, ఓయూకాలనీ, నార్సింగిరోడ్డు, డ్రీమ్వ్మాలీ, నారాయణమ్మ కళాశాల, పాత బాంబే రోడ్డు, సీనియర్ వ్యాలీ,
95.జూబ్లీహిల్స్…కేబీఆర్ పార్క్, శ్యామ్‌సంగ్ షోరూం, జూబ్లీహిల్స్ లే అవుట్, లోటర్ పాంట్ వ్యాలీ, రోడ్డు నెంబర్ 86, రాఘవేంద్ర రెసిడెన్సీ, పటేల్‌నగర్ రోడ్డు, జూబ్లీహిల్స్ బౌండ్రీ, న్యాయవిహార్, ప్రశాసన్‌నగర్, ఎమ్మెల్యే ఎంపీ కాలనీ, అంబేద్కర్ యూనివర్సిటీ, గాయిత్రీ హిల్స్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2,3
96.యూసుఫ్‌గూడ…వ్యాలీమార్చ్ సూపర్‌మార్కెట్, ఎల్లారెడ్డి గూడ, టీసీఐ టవర్, లా కళాశాల, గణపతి కాంప్లెక్స్, గ్రీన్బావార్చి, క్రిష్ణానగర్ టీ జంక్షన్, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2, వెంకటగిరి వాటర్ ట్యాంక్, తాహిర్విల్లా,
97.సోమాజిగూడ…బేగంపేట రైల్వే స్టేషన్, నక్లెస్‌రోడ్డు, దిల్సుఖ్గెస్ట్హౌస్, రాజ్‌భవన్‌రోడ్డు, పంజగుట్ట సర్కిల్, అగర్వాల్ కంటి ఆసుపత్రి, శ్రీనగర్ కాలనీ, టీవీ-9 జంక్షన్ రోడ్డు, సుల్తాన్ఉలూం కళాశాల, బవార్చీహోటల్, కమలాపురికాలనీ, శ్రీనగర్‌కాలనీ, ప్రగతినగర్ కాలనీ, గణపతి కాంప్లెక్స్ నవోదయ కాలనీ, అమీర్‌పేట జంక్షన్, లాల్‌బంగ్లా అండ్ గ్రీన్‌ల్యాండ్స్.
98.అమీర్‌పేట…ఈనాడు, బేగంపేట రైల్వే స్టేషన్, మీనా జువెలర్స్, అమీర్‌పేట ఎక్స్‌రోడ్డు, లా కళాశాల, శ్రీనివాస కాలనీ, ఈఎస్ఐ జంక్షన్, బల్కంపేట రోడ్డు,
99.వెంగళరావునగర్…విజయలక్ష్మీ దేవాలయం, శ్రీనివాసనగర్, యూసుఫ్‌గూడ స్టేట్ హోం, యూసుఫ్ గూడ చెక్‌పోస్టు, బిలాల్ మజీద్, రహమత్‌నగర్, ఏపీ ట్రాన్స్‌కో, రాజీవ్‌నగర్, శ్రీరాంనగర్, ఈఎస్ఐ జంక్షన్,
100.సనత్‌నగర్…బల్కంపేట, నికామ్నగర్, రైల్వే స్టేషన్, బల్కంపేట్ రోడ్డు, ఈఎస్ఐ క్వార్టర్స్, హిందూ స్మశానవాటిక,
101.ఎర్రగడ్డ…ఈఎస్ఐ జంక్షన్, హుడా అర్బన్ ఫారెస్ట్ కంపౌండ్ వాల్, ఏజీ కాలనీ, నట్రాజ్నగర్, మసీద్ గౌసియా, రాజీవ్‌నగర్, కళ్యాణ్‌నగర్ ఫేజ్=3, సారధి కో-ఆపరేటివ్ సొసైటీ, రామాలయం, హనుమాన్‌టెంపుల్, హయత్‌నగర్, ఎస్ఆర్టవర్స్.
102 రహమత్‌నగర్: శ్రీరాంనగర్ జంక్షన్, రాజీవ్‌నగర్, ఎ.పి.ట్రాన్స్‌కో, రహమత్‌నగర్ జంక్షన్, బిల్లి జంక్షన్. పోలీస్‌లైన్స్, సంఘీక సంక్షేమ హస్టల్, ఆరోగ్యనగర్, బ్రాహ్మశంకర్నగర్, ఎస్పిఆర్ హిల్స్, రామాలయం, బోరబండ, రామాలయం బోరబండ, శ్రీరాంనగర్.
103 బోరబండ: రామాలయం వెనుకవైపు, ఫ్లోరా కేఫ్, హెచ్ఎఫ్ నగర్, ఎస్పిఆర్ హిల్స్, సిఆర్పిఎఫ్, టి.ఎస్.రెసి డెన్సియల్ స్కూల్,
104 కొండాపూర్: వెస్పర్ వ్యాలీ, ఓల్డ్ ముంబాయి రోడ్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, గచ్చిబౌలి, మీయాపూర్రోడ్, బొటని కల్ గార్డెన్, మజీద్బండా, హఫీజ్‌పేట్, హఫీజ్‌పేట్ జంక్ష న్ బ్రాండరీ, రైల్యేట్రాక్, మీయాపూర్ ప్లైఓవర్, గచ్చిబౌలి
105 గచ్చిబౌలి: మూవీస్ పాత ముంబాయిరోడ్ విస్పర్ వ్వాలీ, రైల్యేట్రాక్, సర్కిల్ 11 బ్రాడరీ, నలగడ్ల జంక్షన్, నలగడ్ల బైపాస్‌రోడ్, పాత ముంబాయి జాతీయ రహదారి.
106 శేరిలింగపల్లిః మజీద్‌బండ, మూవీస్ ప్రధాన రహదారి, గచ్చిబౌలి, మీయాపూర్ రోడ్, బొటనికల్గార్డెన్, నలగడ్ల బైపాస్‌రోడ్, బిహెచ్ఇఎల్, రైల్యేట్రాక్, హఫీజ్‌పేట్ గ్రామ పరిధి.
107 మాదాపూర్ః హెచ్.పి పెట్రోల్‌పంప్, సర్కిల్ 12 సరిహద్దు, రైల్యేట్రాక్, అంజనేయస్వామి దేవాలయం, గోకుల్‌ప్లాట్స్, నోవటెల్ హోటల్, టెన్నీస్కోర్ట్, కావెరిహిల్స్, వాటర్ ట్యాంకర్, విజయ్-ఇ పార్క్, సి.ఆర్.పౌండేషన్, శ్రీ ఒన్ అపార్ట్మెంట్, హఫీజ్‌పేట్, పాత పోలీస్ స్టేషన్, రోడ్, మీయాపూర్, హెచ్.పి.పెట్రోల్‌బంక్ వరకు.
108 మీయాపూర్: మాయురినగర్ కాలనీ, హెచ్ఎంఆర్ స్టేషన్, జాతీయ రహదారి, మీయాపూర్, ప్రశాంత్‌నగర్, ప్రశాంత్‌నగర్ జంక్షన్, కృష్ణానగర్, దీప్తిశ్రీనగర్, ప్రభుత్వ పాఠశాల, మహబూబ్పేట్, హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీ,
109 హఫీజ్‌పేట్: పాత మీయాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్, కాదిమ్మకుంట చెరువు, రైల్యేట్రాక్, అదిత్య ఆపార్ట్‌మెంట్స్, రైల్యేట్రాక్, చందనగర్.
110 చందనగర్: ప్రభుత్వ పాఠశాల, మహబూబ్పేట్, దీప్తిశ్రీనగర్, శాంతినగర్, ప్రశాంత్‌నగర్ రోడ్, రైల్యే అండర్ బ్రిడ్జి, రైల్యే ట్రాక్, స్టేంట్ బ్యాంక్ ఆఫ్ హైదరా బాద్, తారానగర్, శంకర్‌నగర్, కె.ఎస్.ఆర్. ఎన్క్లేవ్, పి.ఎ.నగర్, మక్తా.
111 భారతి నగర్: హెఐజి పెస్, సాత్ ఓల్డ్ ఎంఐజి పెస్, శేరిలింగంపల్లి, రైల్యేట్రాక్, ఎంఐజి పెస్, ఇక్రిశాట్, ముంబాయి కాలనీ, హెచ్ఐజి.
112 రామ్చంద్రపూరమ్: బిహెచ్ఇఎల్ క్రాస్‌రోడ్, నాలా చివరివరకు, అంజనేయస్వామి దేవాలయం, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, పటాన్చెరువు సర్కిల్, పోలీస్ క్యాటర్స్, బిహెచ్ఇఎల్, జాతీయ రహదారి, శ్రీనివాస్‌నగర్, ఇక్రిశాట్, రైల్యే క్రాసింగ్, బిహెచ్ఇఎల్
113 పటాన్చెరువు : పటాన్చెరువు రెవెన్యూ సరిహద్దు, నక్కవాగు, పెద్దవాగు.
114.కేపీహెచ్‌బీకాలనీ…ఎల్ఐజీ 1౦, 86,94, హెచ్ఐజీ 131, ఆర్చిడ్ స్కూల్, సాయిబాబా దేవాలయం, ఐడీఎల్ బౌండ్రీ, రైల్వే ట్రాక్, హఫీజ్‌పేట్, గోకుల్‌ఫ్లాట్స్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, మియాపూర్, రైల్వే ట్రాక్ హఫీజ్‌పేట్.
115.మూసాపేట్…మూసాపేట్ జంక్షన్, హెచ్డీఎఫ్సీ ఏటీఎం, బచ్పన్ స్కూల్, మైసమ్మచెరువుబండ, యూసుఫ్ నగర్, కామునిచెరువు బౌండ్రీ, సఫత్నగర్, రాజీవ్‌గాంధీనగర్, ఐడీఎల్ బౌండ్రీ.
116.అల్లాపూర్…గ్లాస్ కంపెనీ, పోచ్చమ్మ దేవాలయం, రామానగర్ దేవాలయం, హనుమాన్ దేవాలయం, స్నేహ పురికాలనీ, బోరబండ మెయిన్‌రోడ్డు, విజేతథియేటర్, హర్షటొయోటా, యూసుఫ్‌నగర్, కామునిచెరువు బౌండ్రీ, సపత్నగర్, రాజీవ్‌గాంధీనగర్.
117.మోతినగర్..మూసాపేట్ చౌరస్తా, బాల్‌రెడ్డి స్కూల్, ఎంఐజీ 50, బాదమ్ అపార్ట్మెంట్, బీఎస్పీ కాలనీ, గ్లాస్ కంపెనీ బౌండ్రీ, పోచ్చమ్మ దేవాలయం, హనుమాన్ దేవాలయం, స్నేహపురికాలనీ, బోరబండ మెయిన్‌రోడ్డు, విజేతథియేటర్,బచ్పన్స్కూల్,వడ్డెరబస్తీ, 118.పతేనగర్…భరత్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్, ఇందిరా గాంధీపురం, మూసాపేట్ చౌరస్తా, గుడ్షెడ్ రోడ్డు, ఎంఐజీ 50, 100, బాదమ్ అపార్ట్మెంట్, వై జంక్షన్, బాలానగర్ మెయిన్ రోడ్డు, నర్సాపూర్ జంక్షన్, ఎయిరిండియా సర్కిల్,
119.ఓల్డ్‌బోయిన్‌పల్లి…విజిటేబుల్ మార్కెట్, మహాలక్ష్మీ అపార్ట్మెంట్, దుబాయ్గేట్, ఆంధ్రాబ్యాంక్, కళ్యాణ్ థియేటర్, తిరుమల అపార్ట్మెంట్, ఓల్డ్ బోయిన్పల్లి, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం గౌడాన్స్, ఐస్ ఫ్యాక్టరీ, డైరీ ఫారమ్, ఇందిరానగర్ అల్వాల్, సాయిచంద్రా అపార్ట్ మెంట్, మానససరోవర్ హైట్స్, అల్వాల్ సర్కిల్ బౌండ్రీ, అస్మత్చెరువు, అంజయ్యనగర్.
120.బాలనగర్…ఐడీపీఎల్ కాంపౌండ్ వాల్, ఎయిర్ లైన్స్ కాంపౌండ్ వాల్, ఫిరోజ్‌గూడ, బీహెచ్ఈఎల్ హాల్, ఐడీపీఎల్, శ్రీశ్రీనగర్ నాలా, సాకేత్ కంపెనీ, దిల్కుష్ నగర్.
121.కుకట్పల్లి…పాపిరెడ్డినగర్, హాస్బెస్టార్స్ ఫ్యాక్టరీ, కూకట్పల్లి నాలా, వై జంక్షన్, రామాలయం కమాన్, చిత్రమ్మ దేవాలయం, కూకట్పల్లి నాలా, పీజేఆర్ విగ్ర హం, పాపిరెడ్డినగర్,
122.వివేకానందనగర్‌కాలనీ…వడ్డేపల్లి ఎన్క్లేవ్, రామా లయం రోడ్డు, కూకట్పల్లి నాలా, రామాలయ కమాన్, సౌత్ఇండియా షాపింగ్ మాల్,
123.హైదర్‌నగర్…అల్లూరిట్రేడ్ సెంటర్, భాగ్యనగర్ రోడ్డు, సుస్మితాఎన్క్లేవ్, వాటర్ ట్యాంకర్ బౌండ్రీ, శాతవాహన బస్‌స్టాప్, సూపర్‌మార్కెట్, భీంచెరువు సర్కిల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, బ్రమరాంబ కళ్యాణ మండపం, వాటర్ వర్క్ కార్యాలయం, నరేష్‌నగర్, నికేత న్ ప్రైమరీ స్కూల్, సెట్వీన్కాలనీ, ప్రగతినగర్, అంగ న్వాడి కేంద్ర, శ్రీరాంనగర్,
124.అల్వీన్‌కాలనీ…అభయాంజనేయ దేవాలయం, భాగ్యనగర్, సువర్ణ ఫిజియోథెరఫీ, సుపర్మార్కెట్, రాంకేఎండ్స్, హెచ్ఎంటీ హిల్స్, శంషీగూడ ప్రభుత్వ పాఠశాల, జన్మభూమికాలనీ, నర్సింహ్మాస్వామి దేవాల యం, భూదేవి హిల్స్, పరకాచెరువు,
125.గాజుల రామారాం…గాజులరామారాం గ్రామం, ఉషాముళ్లపుడి, షాపూర్‌నగర్, హనుమాన్ దేవాలయం, బాపిస్ట్ చర్చి, ఆంజనేయస్వామి దేవాలయం.
126.జగద్ఘీరిగుట్ట…అంబేద్కర్ విగ్రహం, వాంబే కాలనీ, ఎంపీపీస్కూల్, సాయివిద్యానికేతన్, బేకరీగడ్డా.
127. రంగారెడ్డినగర్…ఐడీపీఎల్ చౌరస్తా, నర్సాపూర్ బాలానగర్ మెయిన్‌రోడ్డు, పంచశీలకాలనీ, దుర్గామాతా దేవాలయం, హెచ్ఎండీ బార్డర్, గాంధీనగర్ మెయిన్ రోడ్డు, ఐడీపీఎల్ కాలనీ.
128.చింతల్…షాపూర్‌నగర్ చౌరస్తా, బాలనగర్ నర్సా పూర్ రోడ్డు, ఐడీపీఎల్ కాలనీ చౌరస్తా, ఎల్ఎస్ ఫంక్ష న్హాల్, హెచ్‌ఎంటీకాలనీ, ఉష్ణాముళ్లపుడి, షాపూ ర్‌నగర్.
129.సూరారం…సూరారం గ్రామం, నర్సాపూర్ మెయిన్‌రోడ్డు, షాపూర్‌నగర్ చౌరస్తా, ఉషాముళ్లపుడి ఆసుపత్రి, రాజీవ్‌గాంధీనగర్, గాజులరామారాం గ్రామం,
130.సుభాష్‌నగర్…జీడిమెట్ల గ్రామం, సుచిత్రా కుత్బు ల్లాపూర్, ఆయోధ్యనగర్ జంక్షన్, హెచ్ఎంటీ బార్డర్, షాపూర్‌నగర్ చౌరస్తా, బాలాపూర్ నర్సాపూర్ మెయిన్ రోడ్డు, సాయిబాబా దేవాలయం, సూరారం గ్రామం,
131.కుత్బుల్లాపూర్…ఐడీపీఎల్ కాలనీ, నర్సాపూర్ బాలనగర్ మెయిన్‌రోడ్డు, సాయిబాబా దేవాలయం, ఉషోదయ టవర్స్, షాపూర్ నగర్ జంక్షన్.
132.జీడిమెట్లః పేట్‌బషీరాబాద్,కుత్బుల్లాపూర్ సర్కిల్, శివాలయం టెంపుల్, మంజీరాస్మార్ట్హోం,మోడి బిల్డర్సు, సుచిత్రారోడ్డు,జీడిమెట్ల గ్రామం. ఇక్కడినుంచి పేట్బషీ
133.మచ్చబొల్లారంః అల్వాల్ సర్కిల్, కౌకూర్రోడ్డు, కోత్తచెరువు, రైల్వేట్రాక్ కొత్తచెరువు, ఇందిరాగాంధీ విగ్ర హం,అల్వాల్ సర్కిల్ సరిహద్దు.రైల్వేట్రాక్ నుంచి దక్కన్‌క్రానికల్ ప్రింటింగ్ ప్రెస్,కంటోన్మెంట్ ఏరియా,స ర్వేనెంబర్ 103వరకు.
134.అల్వాల్ః కొత్త చెరువు,లోతుకుంట అండర్‌బ్రిడ్జ్, ఇక్కడినుంచి టెలీకాంకాలనీ, శివాలయటెంపుల్, యాద మ్మన గర్, ఇక్కడినుంచి బిహెచ్ఈఎల్ రైల్వేట్రాక్.
135.వెంకటాపురంః మారుతీనగర్ నుంచి అల్వాల్ సర్కిల్,ఇక్కడినుంచి సత్యసాయి ఎన్క్లేవ్.ఇక్కడినుంచి గ్రీన్ ఫీల్డ్ కాలనీ,రైల్వే గుడిసెలు,వెంకటపురం చివరి బస్టాప్, కిరణ్ ఫంక్షన్‌హాల్,మురగన్టెంపుల్,మహబోదీస్కూల్.
136.నేరేడ్మెట్ః ప్రకృతివిహార్కాలనీ,కాప్రా సర్కిల్, కంటోన్మెంట్ ఏరియా, డిఫెన్స్‌కాలనీ, వాటర్‌ట్యాంక్, స్వాగత్ఫంక్షన్ హాల్,రైల్వేగేట్,రైతుబజార్,అమ్ముగూడ రైల్వేస్టేషన్,వెలీరియమ్గ్రామర్స్కూల్,భాను ఎన్క్లేవ్.
137.వినాయక్నగర్ఃవినోభానగర్,సమతానగర్,అంబేద్కర్‌నగర్,దీన్‌దయాల్‌నగర్,చంద్రగిరికాలనీ,ఎన్బీహెచ్కాలనీ, జైన్మందీర్, కమ్యూనిటీహాల్, ఈస్ట్ఆనంద్బాగ్, లక్ష్మినగర్,బండచెరువు,వినాయక్‌నగర్,రాఘవేంద్రటిఫిన్సెంటర్,త్రీటెంపుల్,దినాకర్నగర్,మల్కాజిగిరికోర్డు.
138.మౌలాలీఃశారదాదేవి ఆసుపత్రి, ప్రగతినగర్, హిమా లయటవర్స్,ఎంజె కాలనీరోడ్డు, గాయత్రీనగర్, యునానీ ఆసుపత్రి,హనుమాన్‌నగర్,ఆర్టీసీ కాలనీ, షఫీనగర్, విజ్ఞేశ్వర్నగర్,సంతోషిమాతటెంపుల్,దీన్‌దయాల్‌నగర్,గీతానగర్,ఆర్కెహెచ్కాలనీ,శారదాదేవి ఆసుపత్రి.
139.ఈస్ట్ఆనంద్బాగ్ఃబండచెరువు,తిరమలనగర్,గోపాల్‌నగర్,జవహార్‌నగర్,పరిశ్రమవాడ. ఇక్కడినుంచి డిల్లీ పబ్లిక్‌స్కూల్,మౌలాలీ రైల్వేస్టేషన్,మౌలాలీ క్వార్టర్స్,స త్తిరెడ్డినగర్,వసంతపురికాలనీ,బాలాజీఫంక్షన్హాల్.షిర్డీనగర్,సిఐఎఫ్ఎల్ కాలనీ,తాళ్లబస్తీ,బండచెరువు.
140.మల్కాజిగిరిః భగత్‌సింగ్‌నగర్,నేరెడ్మెట్ బస్టాప్ రోడ్డు, కేశవనగర్,రైల్వేట్రాక్,నేరెడ్మెట్ పాత పీఎస్,డైట్ కాలేజ్,పాత నేరెడ్మెట్గ్రామం.కృపాకాంప్లెక్స్,విద్యుత్ కార్యాలయం,సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్, ఆనంద్ బాగ్,సత్యసాయి భజన్మం దిర్,విష్ణుపురి ఎక్స్టెన్షన్, దుర్గానగర్,ఎస్పీనగర్,బాలాసరస్వతినగర్,ఓల్డ్మల్కాజిగిరి,చౌరాస్తా, గీతానగర్,మున్సిపల్ ఆఫీస్, ఆర్కేనగర్, చాణక్యపురి,సఫీల్‌గూడ రైల్వేస్టేషన్, బల్‌రాంనగర్, సీతారాంనగర్,రాంబ్రహ్మనగర్,న్యూ విద్యానగర్,
141.గౌతంనగర్ఃఏకలవ్యనగర్,వాణినగర్,సాయినగర్,మల్కాజిగిరిచౌరాస్తా,సంధ్యానగర్,మల్కాజిగిరిసాయిరాంటాకీస్,మిర్జల్‌గూడ,ఓల్డ్మిర్జల్గూడ, చిన్మయస్కూల్,జ్యోతినగర్,ఇందిìనెహ్రూనగర్,వెంకటేశ్వర్‌నగర్,జేఎల్ఎన్ఎస్నగర్,అన్నపూర్ణసొసైటీ, రామాంజనేయనగర్, హిల్‌టాప్‌కాలనీ,ఉత్తమ్‌నగర్,దయానంద్‌నగర్,గౌతమ్‌నగర్.
142.అడ్డగుట్టఃశాంతినగర్,నార్త్‌లాలాగూడ,రేతిఫైల్బస్టాప్,తుకారాంగేట్,వడ్డెరబస్తీ,రైల్వేక్వార్టర్స్,పీస్హైస్కూల్,సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్.
143.తార్నాకః ఇసుకబావి, వినోభానగర్,లాలాపేట్ ఫ్లైఓవర్, నాగార్జున్నగర్,స్ట్రీట్‌నెంబర్ 1, గోకుల్‌నగర్, తార్నాక జంక్షన్, మాణికేశ్వర్‌నగర్,రవీంద్రనగర్, శాంతి నగర్, లాలాపేట్ ఫ్లైఓవర్ జంక్షన్.
144.మెట్టుగూడ: తక్షశీల స్కూల్, మౌలాలీ ప్లైఓవర్ లక్ష్మీనగర్, శ్రీపురి కాలనీ, సత్యనగర్, లాలాపేట్ ప్లై ఓవర్, తార్నాక జంక్షన్, విజయపూరి, సౌత్ లాలాగూడ, ఓయు క్యాంపస్ రైల్వే డిగ్రీ కళాశాల, సీతాఫల్ మండి ప్లైఓవర్, చిలకలగూడ చౌరస్తా, పద్మారావు నగర్ జంక్షన్, దూద్‌బావి, చిలకలగూడ, రైతిఫల్ బస్టాండ్, హమాలీ బస్తీ, అలుగడ్డ బావి, న్యూ మెట్టుగూడ, కేశవ్ నగర్ కాలనీ, లాలాగూడ పోలీసు స్టేషన్,
145.సీతాఫల్ మండి: సీతాఫల్ మండి ఆర్ట్ కాలేజీ, రవీంద్రనగర్, ఇందిర నగర్, మేడిబావి, టిఆర్టి క్వాంటర్స్, శ్రీనివాస నగర్, బపన్ బస్తీ, పద్మారావు నగర్ క్రాస్ రోడ్, ఎరుకల బస్తీ, సీతాఫల్ మండి రైల్వే స్టేషన్, నామలగుండు,
146.బౌద్దనగర్: ఉస్మానియా రైల్వే, శ్రీనివాస నగర్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్, పార్శిగుట్ట, మధుర నగర్, సంజీవపురం, ఆర్ట్ కాలేజ్, శ్రీనివాస్ నగర్,
147.బన్సీలాల్‌పేట్: చిలకలగూడ క్రాస్‌రోడ్డు, హమాలీ బస్తీ గ్రేవీ యార్డ్, శ్రీనివాస్‌రావు నగర్, పద్మారావు నగర్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, గాంధీనగర్, న్యూబోయి గూడ, బైబిల్ హౌస్,
148.రాంగోపాల్‌పేట్: ప్యాట్నీ జంక్షన్, బాటా, జనరల్ బజార్, సిటీలైట్, బోయిగూడ, కవాడీగూడ, బుద్దభవన్, ఆర్డిఓ ఆఫీస్, నెక్లెస్ రోడ్డు, అంబేద్కర్ నగర్, హైదర్ బస్తీ, ఓల్డ్ గ్యాస్మండీ, ప్యారడైజ్ హోటల్, వెస్లీ కాలేజ్, కళాసిగూడ, మంజు థియేటర్,
149.బేగంపేట్: వైఎంసిఓ చౌరస్తా, మంజు థియేటర్, కళాసిగూడ, ప్యారడైజ్ హోటల్ మినిస్టర్ రోడ్ సంజీవయ్య పార్క్, బేగంపేట్ రైల్వేస్టేషన్, పాటిగడ్డ, చికోటి గార్డెన్, మయూరి మార్గ్, ఇనర్ రింగ్ రోడ్, సింధీ కాలనీ, ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీ, శ్యాంలాల్ బిల్డింగ్.
150 మోండామార్కెట్ : మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, హదరాబాద్ భవన్, రైతిపైల్ బస్టాప్, సంగీత్ చౌరస్తా, ఈస్ట్ మారేడ్ పల్లి, రెజిమెంటల్ బజార్, మొండా మార్కెట్ క్లాక్‌టవర్, బైబిల్ హౌస్