Friday, March 29, 2024

గ్రేటర్‌ హైదరాబాద్ లో 159 కంటైన్‌మెంట్ జోన్లు ఇవే….

- Advertisement -
- Advertisement -

159 Contonment zones in Greater Hyderabad

 

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో ప్రస్తుతం 159 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్లు జిహెచ్‌ఎంసి అ ధికారులు ప్రకటించారు. కోవిడ్19 నియమ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే ఆ ఇంటిని మాత్రమే కంటైన్‌మె ంట్ జోన్‌గా కింద ప్రకటించి కుటుంబ సభ్యులను హోం కారంటైన్ చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్ర కారం గ్రేటర్ లోని 6 జోన్లతో పాటు శివారు మున్సిపాలిటీల్లో మొత్తం కలిపి 159 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు.

159 కంటైన్‌మెంట్ జోన్లు వివరాలు…

1.ఎల్‌బినగర్ జోన్ : ఉప్పల్ సర్కిల్ 16, సరూర్‌నగర్ సర్కిల్ 4, హయత్‌నగర్ సర్కిల్ 1, మొత్తం 21

2. చార్మినార్ జోన్ : మలక్‌పేట్ సర్కిల్ 1, సంతోష్‌నగర్ సర్కిల్ 16, చంద్రాయణగుట్ట సర్కిల్ 2, ఫలక్‌నుమా సర్కిల్ 4, చార్మినార్ సర్కిల్ 5, మొత్తం 28.

3. ఖైరతాబాద్ జోన్ : మెహిదిపట్నం సర్కిల్ 5, కార్వాన్, జియాగూడ డివిజన్ 17, ఖైరతాబాద్ 5, జూబ్లీహిల్స్ సర్కిల్ 8 మొత్తం 35.

4.సికింద్రాబాద్ జోన్ : సికింద్రాబాద్ సర్కిల్ 6, ముషీరాబాద్ సర్కిల్ 7, అంబర్‌పేట్ 13, మల్కాజ్‌గిరి 7, మొత్తం 33.

5. కూకట్‌పల్లి జోన్ : మూసాపేట సర్కిల్‌లో 10

6. శేరిలింగంపల్లి జోన్ : శేరిలింగంపల్లి సర్కిల్ 5.

7. రాజేంద్రనగర్ సర్కిల్: మణికొండ 7, చందాన గర్ 4, కుత్బూల్లాపూర్ 7, జల్‌పల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌పేటలో 3 మొత్తం 27.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News