Saturday, April 20, 2024

గ్యాస్ సిలిండర్ల లారీ, టాటా ఎస్ ఢీ: 16 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

16 Members injured in Road accident in bhadradri

 

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం కూనవరం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న మినీ లారీ, టాటా ఎస్ వాహనం ఢీకొట్టడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.   గాయపడిన వారిలో 16 మంది ఒడిస్సాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News