Home ఖమ్మం కానిస్టేబుళ్ళుగా ఎంపికైన మల్లవరం 17 మంది యువకులు

కానిస్టేబుళ్ళుగా ఎంపికైన మల్లవరం 17 మంది యువకులు

 constables

 

తల్లాడ : మండల పరిధిలోని మల్లవరం యువకులు 17 మంది కానిస్టేబుళ్ళుగా ఎంపికై తల్లాడ మండల ప్రతిష్ఠను వెలుగెత్తిచాటారు. గ్రామానికి చెందిన ఉద్దగిరి ఉమామహేశ్వరరావు ఎంపిక కాగా ఎఆర్ కానిస్టేబుళ్లుగా కటికి శేష, దుగ్గిదేవర కొండ, ధనకొండ ఉపేంద్రరావు, దుగ్గిదేవర శివనాగబాబు, గుడిపల్లి నరసింహారావు, ఎస్‌పిఎఫ్ కానిస్టేబుళ్ళుగా చాపల పవన్, గుడిపల్లి బ్రహ్మం, కొత్తగుండ్ల వెంకటేశ్వర్లు, టిఎస్‌ఎస్‌పి కానిస్టేబుళ్ళుగా కటికి నాగసైదులు, దుగ్గిదేవర పెద్ద ఆంజనేయులు, ఉద్దగిరి పూర్ణచంద్రరావు, గలబా సైదులు, కుంచం సైదులు, నల్లగొండ రామకృష్ణ, గుడిపల్లి నాగబాబులున్నారు. ఒక గ్రామం నుండి ఏకంగా 17 మంది కానిస్టేబుళ్ళుగా అర్హత సాధించటం పట్ల గ్రామస్థులతో పాటు తల్లాడ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వారిని అభినందించారు.

17 qualify as constables