Thursday, July 18, 2024

శంషాబాద్‌లో 1725 గ్రాముల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.55 లక్షల విలువ ఉంటుందని డిఆర్‌ఐ అధికారులు పేర్కొంటున్నారు. బంగారం అక్రమంగా తరలింపుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

1725 gms Gold Seized in Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News