Saturday, April 20, 2024

చైనాలో అగ్నిప్రమాదం: 18 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Five shops burned in Telangana

బీజింగ్: చైనాలోని ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో శుక్రవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీచింగ్ ప్రాంతం హెన్నా ప్రోవిస్స్లలో మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చెలరేగిన మంటలలో 18 మంది సజీవదహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News