Friday, March 29, 2024

యాదద్రిలో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

19-year-old girl missing in Yadadri Bhuvanagiri

వలిగొండ: యాదద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో యువతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వేల్పుల అనుష(19) శనివారం ఉదయం ఎవరికి తెలియకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె,రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

19-year-old girl missing in Yadadri Bhuvanagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News