Saturday, April 20, 2024

ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Adilabad

ఆదిలాబాద్: జిల్లాలోని నేరడుగొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్నపోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

2 Killed in Road Accident in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News