- Advertisement -
ఒడిశా : సుందర్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు పిఎల్ఎఫ్ఐ సక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున్న మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో తుపాకులు, బాంబులు తదితర సామాగ్రి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -