Home అంతర్జాతీయ వార్తలు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరుఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరుఉగ్రవాదులు హతం

ENCOUNTERశ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భారత జవాన్లు, ఉగ్రవాదులకుమధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించడంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరిపారు.