Thursday, November 7, 2024

లారీ-బస్సు ఢీ: 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

20 Members injured in Lorry-bus collided in AP

 

అమరావతి: ఆర్టీసి బస్సు-లారీ ఢీకొన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలోని చీకతీగలపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  రోడ్డుపై వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News