Home తాజా వార్తలు కూతుర్నికాల్చిచంపిన తండ్రి

కూతుర్నికాల్చిచంపిన తండ్రి

Father-kill-his-doughter

అలీఘర్: ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 20 ఏళ్ల కూతుర్ని గన్‌తో కాల్చిహత్యచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూతురికి ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మళ్లీ ఆమె ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం కోపంతో రగిలోపోయిన తండ్రి ఆమెను గన్ తో షుట్ చేశాడు. ఆ తర్వాత తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు.