Home ఖమ్మం 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

RICE_manatelanganaఖమ్మం : ఏన్కూరు మండలం గార్లఒడ్డు సమీపంలో 200 క్వింటాళ్ల బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.