Wednesday, December 4, 2024

దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది: కొప్పుల

- Advertisement -
- Advertisement -

21 Crores expenditure on Handicapped scheme

 

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రతీ నెల రూ.21 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగులు కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌ఎ సతీష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ విజయ, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News