Home తాజా వార్తలు 24 కిలోల గంజాయి స్వాధీనం

24 కిలోల గంజాయి స్వాధీనం

cannabies-seizedరంగారెడ్డి : ఘట్‌కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల గంజాయి, రూ.4 లక్షల నగదును ఎస్‌వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మగ్లర్లను విచారిస్తున్నారు.