Thursday, December 1, 2022

కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు…

- Advertisement -

Ap-Cabinet

అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం కొలువు దీరింది.మొత్తం 25 మందితో వెలగపూడిలోని సచివాలయంలో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి సిఎం వైఎస్ జగన్, నూతనంగా ఎన్నికైన ఎంపిలు, ఎంఎల్ఎలు,  ఎంఎల్ సిలు, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు హాజరయ్యారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు వీరే…

ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర్ నారాయణ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

25 new Andhra Pradesh ministers were sworn in

Related Articles

- Advertisement -

Latest Articles