Home జాతీయ వార్తలు నాలుగు రాష్ట్రాల్లో 256 శ్రామిక్ రైళ్లు రద్దు

నాలుగు రాష్ట్రాల్లో 256 శ్రామిక్ రైళ్లు రద్దు

 256 Shramik trains cancelled in 4 states

 

న్యూఢిల్లీ : శ్రామిక్ స్పెషల్ రైళ్ల ఆపరేషన్ పురోగతి దిశలో సాగుతుండగా, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 256 శ్రామిక్ రైళ్లు రద్దయ్యాయి. రైల్వేశాఖకు రాష్ట్రాల నుంచి చెల్లించ వలసిన డబ్బు ఎగవేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్ర 105 రైళ్లు, గుజరాత్ 47,కర్నాటక 38, ఉత్తర ప్రదేశ్ 30 రైళ్లను రద్దు చేశాయి. మే 1 నుంచి ఆదివారం వరకు దేశంలో4040 శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడవగా, బుధవారం నాటికి 4197 రైళ్లు నడిచాయి.

256 Shramik trains cancelled in 4 states