Home జాతీయ వార్తలు శ్రీవారికి రూ. 27 లక్షల వితరణ

శ్రీవారికి రూ. 27 లక్షల వితరణ

TIRUMALAతిరుపతి: తిరుమల శ్రీవారికి రూ. 27 లక్షల విరాళం వచ్చింది. నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద రూ. 22 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద రూ. 2 లక్షలు, ప్రాణదానం ట్రస్టు కింద రూ. 2 లక్షలు, సర్వశ్రేయ ట్రస్టు కింద రూ. లక్ష వంతున విరాళాలను ఆరుగురు భక్తులు అందించారు.