Saturday, April 20, 2024

గ్రూప్-4 పోస్టులకు రెండవ దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు రెండవ దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.
వచ్చే నెల 23న ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పరీక్ష
కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. అలాగే ఐపిఎం, జిహెచ్‌ఎంసిలలో ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పోస్టులకు ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

2nd phase Group-4 Certificate Verification from Jan 28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News