Thursday, March 28, 2024

ఖమ్మంలో అర్థరాత్రి ఘర్షణ: ముగ్గురికి కత్తిపోట్లు..

- Advertisement -
- Advertisement -

Younger Brother Knife attack on elder brother in Asifabad

ఖమ్మం: జిల్లాలో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ళలో ఓ యువకుడు కత్తితో దాడి చేస్తూ హల్ చల్ చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో గ్రామస్థులు కత్తితో దాడిచేసిన యువకుడిని చితకబాదారు. అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

3 Injured in Knife Attack in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News