Home తాజా వార్తలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Four died

రంగారెడ్డి: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం న్యాలట వద్ద శనివారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ వద్ద స్కార్పియో వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

3 Killed In Road Accident In Rangareddy District