Saturday, April 20, 2024

టెక్సాస్ లో కాల్పులు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 Members dead in Texas shoot in America
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం సృష్టించింది. ఆస్టిన్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆదివారం ఉదయం షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపినట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News