Home టెక్ ట్రెండ్స్ రియల్‌మి సి సిరీస్‌లో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

రియల్‌మి సి సిరీస్‌లో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు

3 new Realme C series smartphones launched

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి గురువారం సి సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మి సి20, రియల్‌మి సి21, రియల్‌మి సి25 వేరియంట్ల ధర రూ.6,799 నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులకు పెద్ద స్క్రీన్, మెగా బ్యాటరీ లైఫ్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరా క్వాలిటీతో ఆల్ రౌండ్ అనుభవాన్ని అందించనుంది. రియల్‌మి సి20 మీడియాటెక్ హెలియో జి35 చిప్‌సెట్ ఉంది. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కల్గివుంది. రియల్ మి.కామ్, ఫ్లిప్‌కార్ట్.కామ్‌లలో ఇది అందుబాటులో ఉంది.

3 new Realme C series smartphones launched