Home జాతీయ వార్తలు ఖాకీ కావరం..

ఖాకీ కావరం..

police suspended

 

ఛత్తీస్ గఢ్ : ఓ మైనర్ పై ముగ్గురు పోలీసు అధికారులు దాడి చేసిన ఘటన రాయ్ పూర్ లో మంగళవారం జరిగింది. ఎస్ పి తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు మైనర్ ను జుట్టు పట్టుకొని కొడుతున్న వీడియో సామాజిక మధ్యమంలో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన రాయ్ పూర్ అదనపు ఎస్ పి ప్రపుల్ ఠాకూర్ వీడియో పుటేజీని పరిశీంచి వేంటనే ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ పి ప్రపుల్ ఠాకూర్ తెలిపారు.

3 police suspended who were seen assaulting minor