Thursday, April 18, 2024

’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

30 Rojullo Preminchadam Ela Trailer Released

టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదల ఈ సినిమాలోని నీలినీలి ఆకాశం పాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.కాగా, జనవరి 29న విడుదల కానున్నుఈ సినిమాను గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు.

30 Rojullo Preminchadam Ela Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News