Home తాజా వార్తలు శ్రీరాంసాగర్ 32 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ 32 గేట్లు ఎత్తివేత

Sriram-Sagar

నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ఉన్న మహారాష్ట్ర, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1.19 లక్ష క్యూసెక్కులుండగా..1.25 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

32 gates Lifted of Sriram sagar project