- Advertisement -
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో 33 మంది బిజెపి నేతలపై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 33 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. వీరిపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
- Advertisement -