Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 34 కేసులు

ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 34 కేసులు

coronavirus-cases

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఇప్పటివరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 226 చేరింది. కొత్తగా ఒకే రోజు కర్నూలు 23, చిత్తూరు7, ఒంగోలు 2, నెల్లూరులో2 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు ఉన్నాయి. కృష్ణా 32, నెల్లూరు 32, గుంటూరు 26, కడప 23, ప్రకాశం 19, విశాఖ 15, ప.గో 15, తూ.గో 11, చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురం 3 నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

AP Corona cases

34 new coronavirus cases registered in andhra pradesh